General News

పెరిగిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాలలో ధరలు

బంగారం ధరల్లో పక్షం రోజులుగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా పసిడి ధరలు గురువారంతో పోల్చుకుంటే స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 22 క్యారెట్ల తులం (10 గ్రాముల) బంగారం ధర.. రూ. 45,750 వద్ద కొనసాగుతుండగా… 24 క్యారెట్ల బంగారం ధర 49,910 గా ఉంది. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తే..

హైదరాబాద్‌: 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,600 ఉండగా… 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.47,560 వద్ద కొనసాగుతోంది.


విజయవాడ: 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,600 ఉండగా… 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.47,560 వద్ద కొనసాగుతోంది.


విశాఖపట్నం: 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,600 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.47,560 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. రూ. 46,540 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 49,910 గా ఉంది.


ముంబై: 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,540గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 46,540వద్ద కొనసాగుతోంది.


బెంగళూరు: 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 43,600 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 47,560 వద్ద ఉంది.


చెన్నై: 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,850 వద్ద ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,860 కొనసాగుతోంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago