బంగారం ధరల్లో పక్షం రోజులుగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా పసిడి ధరలు గురువారంతో పోల్చుకుంటే స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 22 క్యారెట్ల తులం (10 గ్రాముల) బంగారం ధర.. రూ. 45,750 వద్ద కొనసాగుతుండగా… 24 క్యారెట్ల బంగారం ధర 49,910 గా ఉంది. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తే..

హైదరాబాద్: 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,600 ఉండగా… 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,560 వద్ద కొనసాగుతోంది.
విజయవాడ: 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 43,600 ఉండగా… 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,560 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నం: 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 43,600 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,560 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. రూ. 46,540 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 49,910 గా ఉంది.
ముంబై: 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,540గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,540వద్ద కొనసాగుతోంది.
బెంగళూరు: 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 43,600 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 47,560 వద్ద ఉంది.
చెన్నై: 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,850 వద్ద ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 43,860 కొనసాగుతోంది.






























