ఇంగ్లాండ్‌లో ఓ దుండగుడు కాల్పుల తెగబడ్డాడు. ప్లైమౌత్‌లో పట్టణంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందినట్లుగా పోలీసులు స్రాథమికంగా నిర్థారించారు. అయితే మృతుల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఉగ్రవాదుల ప్రమేయమేమి లేదని పోలీసులు తెలిపారు.
సాయంత్రం 6:10 గంటల సమయంలో ప్లైమౌత్‌లోని కీహామ్ ప్రాంతంలోని బిడ్డిక్ డ్రైవ్‌లో తుపాకీ కాల్పులు జరిగాయి. ఈ ఘటన అనంతరం పోలీసులు, అధికారులు, అంబులెన్స్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. కాల్పుల్లో పదులు సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇది తీవ్రమైన చర్యగా పోలీసులు పేర్కొన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…