Udhayabhanu : గ్లామరస్ యాంకర్లు ఇప్పుడు బోలెడు మంది ఉన్నారు కానీ ఒకప్పుడు అలాంటి యాంకర్ అంటే మాత్రం ఉదయభాను నే. హీరోయిన్లు కూడా పనికి రాని పర్సనాలిటీ, అందంతో అందరి మనసు దోచుకుంది. అందం మాత్రమే కాకుండా తన మాటలతో అలరించింది. ఉదయభాను అనగానే ‘హృదయాంజలి’ షో నుండి సాహసం చేయరా డింభక, డాన్స్ బేబీ డాన్స్ వంటి షోలతో ఫుల్ బిజీగా ఉండేది. యాంకర్ అంటే అప్పట్లో ఉదయభానునే. మరే యాంకర్ కు లేనంత క్రేజ్ తొంభైలలో ఉదయభాను సొంతం.
కూతురుతో ఉదయభాను క్యూట్ వీడియో…
సినిమాల్లోనూ అప్పుడప్పుడు మెరిసిన ఉదయభాను తాను మంచి డాన్సర్ అని ప్రూవ్ చేసుకుంది. రాజశేఖరా… అంటూ లీడర్ సినిమాలో వేసిన స్టెప్పులకు అందరూ ఫిదా అయ్యారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉదయభాను ఆ తరువాత బుల్లితెర కి దూరమైంది. ఇక ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉదయభాను టీవీ కి సినిమాలకు ఇక పూర్తిగా దూరమైంది.
కూతుర్లు పెద్దగా అవ్వడంతో మళ్ళీ యాంకర్ గా బిజీగా ఉండాలని భావించిన ఉదయభాను ఆ దిశగా ప్రయత్నించినా ఆశించినంతగా మాత్రం మళ్ళీ యాంకర్ గా నిలదోక్కుకులేదు. ఇక యూట్యూబ్ లో ఛానెల్ పెట్టి తన వ్యక్తిగత జీవితాన్ని కూడా అభిమానులతో పంచుకుంటున్న ఉదయభాను రీసెంట్ గా తన చిన్న కూతురు తో ఉన్న వీడియోని షేర్ చేసింది. రోజు ఉదయాన్నే టీ తాగాలనికుంటే “నా భూమి తల్లి” టీ పెట్టడానికి కావాల్సిన పద్దర్థాలు కలిపి నాకు హెల్ప్ చేస్తుంది అంటూ ముద్దాడుతూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…