నార్మల్ గా సెలెబ్రెటీలు కనిపిస్తే సెల్ఫీల కోసం ట్రై చేయడం రొటీన్గా జరిగేదే… అదే ఇక హీరోయిన్ అయితే గమ్మునుంటారా ?? ఎగబడిపోరు.. విమానాశ్రయంలో హీరోయిన్ పూజ హెగ్డే కనిపిస్తే సెల్ఫీ కోసం శతవిధాలా ట్రై చేసాడు ఓ అంకుల్.. పాపం అంతగా ట్రై చేసినా అతనికి లక్ కలిసిరాలేదు. ఒక విమానాశ్రమలో పూజ హెగ్డే కంపించడంతో అక్కడి వారంతా ఆమెతో సెల్ఫీ కోసం ఎగబడ్డారు.
పూజ కూడా ఆగి మరీ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అయితే అంకుల్ సెల్ఫీ దిగబోతుండగా ఫోన్ జారిపోయింది. ఆతరువాత అటూ.. ఇటూ మర్చి ఎదో ఒకటి చేసి మళ్లి సెల్ఫీ కోసం ట్రై చేసాడు. అయినా సరే పాపం సెల్ఫీ తీయడం కుదరలేదు. పాపం పూజ కూడా సెల్ఫీ కోసం అంకుల్ పడుతున్న తాపత్రయం చూసి కొంచెం ఎక్కువ సేపే వెయిట్ చేసింది. నిజం చెప్పాలంటే సెలెబ్రెటీస్ ఎవరు సెల్ఫీస్ కోసం అంతగా వెయిట్ చేయరు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియో చుసిన వారు మాత్రం అంకుల్ కోసం పూజ వెయిట్ చేయడాన్ని మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ప్రస్తుతం పూజ వరుస విజయాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్లో ప్రస్తుతం వరుస టాప్ హీరోల సరసన నటిస్తూ యమా బిజీ అయిపోయింది ఈ ముద్దగుమ్మ. మొన్న సంక్రాంతికి వచ్చిన “అలా… వైకుంఠపుములో..” చిత్రం ఈ అమ్మడుకి భారీ విజయాన్నే అందించింది. ఈ సినిమా హిట్ తో పూజ టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అయిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రభాస్, అఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు బాలీవుడ్ లో మరో క్రేజీ ఆఫర్ సంపాదించుకుంది ఈ పొడుగు కాళ్ళ సుందరి. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని అంది పుచ్చుకుంది. సల్మాన్ సరసన “కబీ ఈద్ కబీ దివాలి” చిత్రంలో నటించనుంది.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…