Movie News

Upasana: ఆస్కార్ వేడుకలలో ఉపాసన ధరించిన నెక్లెస్ ధర ఎంతో తెలుసా… తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Upasana:ఆస్కార్ వేడుకలలో భాగంగా రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల కూడా పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె సంప్రదాయ పద్ధతిలో చీర ధరించి ఎంతో అందంగా ముస్తాబై కనిపించారు. ఇలా హిందూ సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా ఈమె చీరకట్టులో ఆస్కార్ వేడుకలలో కనిపించారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక ఆస్కార్ వేడుకలలో భాగంగా ఉపాసన ధరించిన చీర హైదరాబాద్ కు చెందిన ప్రముఖ డిజైనర్ జయంతి రెడ్డి అనే ప్రముఖ డిజైనర్ తయారు చేశారట. ఈ చీరను రీసైకిల్ చేసిన స్క్రాప్‌ల నుండి చేసినట్లు ఉపాసన తన సోషల్ మీడియాలో తెలిపారు. ఇలా ఉపాసన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈమె దరించిన చీర మాత్రమే కాకుండా తన నెక్లెస్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

ఈ క్రమంలోనే ఉపాసన ధరించిన ఆ నెక్ పీస్ ఖరీదు ఎంత అసలు దేనితో తయారు చేశారనే విషయం గురించి ప్రతి ఒక్కరు ఆరా తీస్తున్నారు. ఉపాసన ధరించిన ఈ నెక్ పీస్ ముంబైకి చెందిన ప్రముఖ ఆభరణాల డిజైనర్ బినా గోయంకా దాన్ని తయారు చేశారట. దీనిని తయారు చేయడం కోసం ఏకంగా నాలుగు సంవత్సరాలు పట్టిందట. అత్యంత నాణ్యత గల సహజ రత్నాలు, ముత్యాలతో కూడిన ఆ నక్లెస్.. దాదాపు 400 క్యారెట్ల నాణ్యత గల కెంపుల్ కలిగి ఉండడం దీని ప్రత్యేకత.

Upasana: కోట్లు విలువ చేస్తున్న నెక్ పీస్…

ఇలా సహజంగా ఖరీదైన రత్నాలు ముత్యాలతో తయారుచేసినటువంటి ఈ నక్లెస్ ధర కోట్ల రూపాయల లో ఉంటుందని సమాచారం. ఇలా ఆస్కార్ వేడుకలలో భాగంగా ఉపాసన ధరించిన చీర నగలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఉపాసన విషయానికొస్తే ఈమెగా కోడలు మాత్రమే కాకుండా బిజినెస్ ఉమెన్ గా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇక ప్రస్తుతం ఉపాసన సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే. మరి కొద్ది రోజులలో బుల్లి మెగా వారసుడు రాబోతున్న విషయం మనకు తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago