Categories: FeaturedMovie News

Upasana Konidela: కియారా అద్వానీ సిద్దార్థ్ మల్హోత్రా దంపతులకు క్షమాపణలు చెప్పిన ఉపాసన!

Upasana Konidela: బాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న
కియారా అద్వానీ సిద్దార్థ్ మల్హోత్రా జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్ లో ఉంటూ చివరికి పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక ఈ దంపతులు మంగళవారం సాయంత్రం వివాహ బంధంతో ఒకటయ్యారు.

ఈ క్రమంలోనే నటి కియారా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మేము శాశ్వత బంధంలోకి వెళ్ళామని మాకు మీ ఆశీర్వాదాలు కావాలి అంటూ తన పెళ్లి ఫోటోలను షేర్ చేసారు. ఇలా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇకపోతే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు రామ్ చరణ్ దంపతులను తన పెళ్లికి ఆహ్వానించారు. అయితే కొన్ని కారణాలవల్ల రామ్ చరణ్ దంపతులు కియారా పెళ్లికి హాజరు కాలేకపోయారు. ఈ క్రమంలోనే వీరి పెళ్లి ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కొత్త జంటకు క్షమాపణలు చెప్పారు.

Upasana Konidela: పెళ్లికి రాలేకపోయాను…

ఈ సందర్భంగా వీరికి పెళ్లి ఫోటోలను ఉపాసన షేర్ చేస్తూ ఎంతో చూడముచ్చటగా ఉన్నారు.. మీకు పెళ్లి శుభాకాంక్షలు అని శుభాకాంక్షలు తెలియజేస్తూ .. పెళ్లికి రాలేకపోయినందుకు క్షమాపణలు కూడా తెలిపారు. ఇలా ఉపాసన కీయారా దంపతులకు క్షమాపణలు తెలియజేస్తూ చేసినటువంటి ఈ పోస్టు వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago