Movie News

Upasana Konidela: తల్లి కాబోతున్న ఉపాసన…? వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫోటోలు.. ఆనందంలో మెగా ఫాన్స్!

Upasana Konidela: మెగా కోడలు ఉపాసన గురించి పరిచయం అవసరం లేదు. అపోలో హాస్పటల్ చైర్ పర్సన్ గా, మెగా కోడలిగా వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలోను ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నెటిజెన్లకు ఎన్నో సలహాలు సూచనలు చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఇలా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఉపాసన మెగా కోడలుగా అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఈమెకు తరచూ పిల్లలు లేరనే ప్రశ్న ఎదురవుతూనే ఉంది. ఇలా ఉపాసన పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న సమయంలో కూడా తనకు పిల్లల గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఈమె ఈ విషయంపై సీరియస్ అవ్వడమే కాకుండా అది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని సమయం వచ్చినప్పుడే సమాధానం చెబుతా అంటూ ఆ ప్రశ్నను దాటవేశారు.

ఇకపోతే ఉపాసన తాజాగా వినాయక చవితి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.తన డ్రైవర్ తనని వినాయక చవితి నిమర్జనం కార్యక్రమ నిమిత్తం తన ఇంటికి ఆహ్వానించడంతో ఉపాసన ఈ నిమజ్జన కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు.అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఫోటోలలో స్పష్టంగా ఉపాసన బేబీ బంప్ తో ఉన్నట్టు క్లారిటీగా తెలుస్తోంది.అదేవిధంగా రామ్ చరణ్ తోను అలాగే తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలలో కూడా ఉపాసన బేబీ బంప్ తో కనిపించడంతో ఈమె ప్రెగ్నెంట్ అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Upasana Konidela: మెగా వారసుడొస్తున్నాడు…

ఈ విధంగా ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలియడమే కాకుండా అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మెగా వారసుడు రాబోతున్నారంటూ మెగా ఫాన్స్ ఎంతో ఖుషి అవుతున్నారు. ఇక ఈ విధంగా ఉపాసన బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన తెలియజేయబోతున్నారని తెలుస్తుంది. మరి ఈ శుభవార్తను అధికారికంగా మెగా ఫ్యామిలీ ఎప్పుడు తెలియచేస్తారోనని మెగా ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఏడాదిలో ఒక్కరోజే అవకాశం.. సింహాచలం స్వామి నిజరూప దర్శనం కోసం భక్తుల తాకిడి

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…

27 minutes ago

రాజకీయాలకు ఆధ్యాత్మిక టచ్.. విజయ్ వినూత్న ప్రచారం అందరి దృష్టిని ఆకర్షించింది!

తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…

57 minutes ago

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం.. యమునోత్రి, గంగోత్రి దర్శనాలకు భారీగా తరలివచ్చిన భక్తులు!

ఉత్తరాఖండ్‌లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్‌ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…

1 hour ago

నా మాటలను వక్రీకరించారు.. ప్రకాశ్ రాజ్ క్లారిటీ

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…

21 hours ago

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

1 day ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

1 day ago