Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే.మరి కొద్ది రోజులలో ఈమె తల్లి కానున్న నేపథ్యంలో రామ్ చరణ్ దగ్గరుండి తన ఇస్తా ఇష్టాలను కూడా తీరుస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా దుబాయ్ మాల్దీవ్స్ అంటూ వెకేషన్ ఎంజాయ్ చేసిన ఈ జంట తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన తన భర్త రామ్ చరణ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఉపాసన రాంచరణ్ గురించి మాట్లాడుతూ చరణ్ నాకు ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చిన జ్ఞాపకం నాకు ఇంకా గుర్తుకు ఉంది ఆయన నాకు మొదటగా హార్ట్ సింబల్స్ తో ఉన్నటువంటి చెవి కమ్మలను కానుకగా ఇచ్చారు. అందుకు ప్రతీకగా తాను బోలెడంత ప్రేమను అందించానని ఉపాసన తెలియజేశారు. ఇలా వాలెంటైన్స్ డే రోజు చరణ్ నాకు ఈ ఇయర్ రింగ్స్ ఇచ్చారని ఉపాసన తెలియచేశారు.
ఇక ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి ఉపాసన తాను తీసుకొని డైట్ గురించి కూడా తెలియజేశారు. సాధారణంగా ప్రెగ్నెంట్స్ 12 కిలోల బరువు పెరగాలని చెబుతుంటారు కానీ నేను అలా బరువు పెరగలేదని తెలిపారు.ఇలా బరువు పెరగకుండా తాను కఠిన నియమాలు పాటిస్తున్నానని తనకు కడుపులో ఉన్న బిడ్డ కోసం తాను ఆహారం తీసుకోవడం లేదని తెలిపారు.
ఇలా తనకు కడుపులో బిడ్డకు ఆహారం తీసుకోవడం మంచిది పద్ధతి కాదు..అలా అని ఏమి తినకుండా ఉండటం లేదని తెలిపారు. తక్కువ ఆహారం అయినా ఎంతో శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలను తీసుకుంటున్నానని ఈ సందర్భంగా ఉపాసన తన ప్రెగ్నెన్సీ డైట్ గురించి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక తన కడుపులో బిడ్డతోపాటు విదేశాలలో ఎంజాయ్ చేయడం తనకు చాలా సంతోషంగా అనిపించిందని ఉపాసన తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…