Featured

Kriti Shetty: ఉప్పెన ఫేమ్ బేబమ్మకు..! ‘మెగా’ ఆఫర్..!

Kriti Shetty: ‘ఉప్పెన’ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రి ఇచ్చింది కృతిశెట్టి. మెగా కుటుంబం నుంచి వైష్ణవ్ తేజ్ ను పరిచయం చేస్తూ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా తీసిన ఉప్పెన సినిమా మెగా హిట్ సాధించింది. ముఖ్యంగా ఈసినిమాలో కృతిశెట్టి ఓవర్ నైట్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా మారింది.

Kriti Shetty: ఉప్పెన ఫేమ్ బేబమ్మకు..! ‘మెగా’ ఆఫర్..!

తన అందం, నటనతో యువత మనసును కొల్లగొట్టింది. ఈ సినిమాతో కృతిశెట్టికి ఆఫర్లు వెళ్లు వెత్తాయి. వరసగా సినిమాలకు కమిట్ అవుతోంది. ఇప్పటికే కృతిశెట్టి ఖాతాలో ఆరు సినిమాలు ఉన్నాయి.
నానితో తీసిన శ్యాం సింగరాయ్ కూడా కృతిశెట్టికి ప్లస్ అయింది. ఈ సినిమా కూడా విజయం సాధించింది.

Kriti Shetty: ఉప్పెన ఫేమ్ బేబమ్మకు..! ‘మెగా’ ఆఫర్..!

ఈ సినిమాతో నానితో లిప్ లాక్ తో ఈ భామ సెన్సెషన్ క్రియేట్ చేసింది. కథ డిమాండ్ చేస్తే బోల్డ్ సీన్లకు కూడా వెనకాడననే ఉద్దేశాన్ని తెలిపింది. ప్రస్తుతం నాగ చైతన్యకు జోడీగా ‘బంగార్రాజు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  తాజాగా మెగా కాంపౌడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది కృతిశెట్టి. తాజాగా ఓ లేడి ఓరియంట్ సినిమాకు కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  

ఈ బ్యానర్ పై ఇప్పటికే షూట్ ఔట్ ఎల్ ఆలేర్

ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి డాటర్ సుష్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నారు. ఈ బ్యానర్ పై ఇప్పటికే షూట్ ఔట్ ఎల్ ఆలేర్ వెబ్ సిరీస్ నిర్మించింది. తాజాగా నటకిరిటీ డా. రాజేంద్ర ప్రాసాద్తో నిర్మించిన సేనాపతి వెబ్ ఫిలింతో ప్రశంసల్ని అందుకున్నారు. తృతీయ ప్రయత్నంగా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీని నిర్మించబోతున్నారు సుష్మిత.  ఉయ్యాల జంపాల మజ్ను వంటి చిత్రాలని అందించి దర్శకుడిగా మంచి గుర్తింపుని తెచ్చుకున్న విరించి వర్మ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. మజ్నూ తర్వాత పెద్దగా సినిమాలు చేయని విరించి వర్మ మంచి లేడీ ఓరియెంటెడ్ కథను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పూర్తిగా మోడ్రన్ యువతిగా కృతిశెట్టి కనిపించనుంది.  ప్రస్తుతం బేబమ్మ.. సుధీర్ బాబుతో కలిసి ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి నితిన్ తో మాచర్ల నియోజకవర్గం హీరో రామ్ తో ఎన్ లింగుసామి రూపొందిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలలో నటిస్తూ బిజీగా ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago