Samantha Ruth Prabhu: సమంత ఛాలెంజ్..! తట్టుకోలేకపోయిన స్నేహితులు..!
Samantha Ruth Prabhu: సమంత రుత్ ప్రభు.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటారు. ప్రస్తుతం తన స్నేహితులతోనే ఎక్కువగా ఉంటున్నారు. శిల్పా రెడ్డి, ప్రీతమ్ జుకల్కర్, ట్రైనర్, మేకప్ ఆర్టిస్ట్ ఇలా తన బృందంతోనే ఎక్కువగా ఉంటున్నారు.
తాజాగా ఆమెకు సంబంధించి జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఓ వీడియోను పోస్టు చేసింది. సమంత ట్రైనింగ్, జిమ్ సెషన్ వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె మోకాళ్లపై స్క్వాట్ జంప్‌లు చేస్తూ.. సామ్ లెవల్ అప్ అనే కొత్త వర్కవుట్ ఛాలెంజ్‌ను విసిరింది . అందులో కప్పలాగా గెంతుతూ ఫాస్ట్ గా వెళ్లాలి.
ఆ ఛాలెంజ్ ను ఆమె విజయవంతంగా పూర్తి చేసి..ఇన్ స్టాలో షేర్ చసింది. అంతే కాదు ఆ ఛాలెంజ్ ను హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ భట్కర్, మేకప్ ఆర్టిస్ట్ రంభియా, ప్రీతమ్ జుకల్కర్‌లకు ఇచ్చారు. ఈ ఏడాదిని ఇలా అద్భుతంగా స్టార్ట్ చేయండి.. ఎలాంటి పరికరాలు లేకుండా ఇలా చేస్తే మీ ఒంట్లోని కొవ్వంతా కరిగిపోతుందన్నట్టుగా సమంత చెప్పుకొచ్చారు.
వాళ్లు ఈ ఛాలెంజ్ ను ట్రై చేస్తూ వీడియోలను పోస్టు చేశారు. సమంత ఇచ్చిన ఛాలెంజ్ ను చేయలేక.. చాలా ఇబ్బందులు పడ్డారు. మరీ ముఖ్యంగా సమంత మేకప్ ఆర్టిస్ట్, స్టైలిష్ట్ ఇలా అందరూ కూడా సమంత దెబ్బకు షాక్ అవుతున్నారు. ముందుగా హెయిర్ స్టైలిష్డ్ రోహిత్ భట్కర్ ట్రై చేసి విఫలం అయ్యాడు. తర్వాత చాలా అటెంప్ట్ చేయగా.. విజయవంతం అయ్యారు. తర్వా త ఈ ఛాలెంజ్ ను మేకప్ ఆర్టిస్ట్ రంభియా ట్రై చేశారు. దానిని ట్రై చేస్తూ ముందుకు పడిపోయారు. తర్వాత ప్రతీమ్ జుకల్కర్ ఎంట్రీ ఇచ్చాడు. అతడి వల్ల కూడా కాలేదు. ప్రీతీమ్ ఎంత ట్రై చేస్తున్నా విఫలం అవుతున్నాడు అంటూ సమంత చెప్పుకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…