Movie News

Urfi Javed: నటి లగేజ్ తో మాయమైన ఉబర్ క్యాబ్ డ్రైవర్… అసహనం వ్యక్తం చేసిన నటి ఉర్ఫీ జావేద్!

Urfi Javed: సాధారణంగా కొంతమంది సెలబ్రిటీలకు కొన్నిసార్లు ఇతరుల నుంచి చాలా చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఎంత సెలబ్రిటీల అయినప్పటికీ కొన్నిసార్లు వీళ్ళు కూడా ఇతరుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు నటి ఉర్ఫీ జావేద్.

హిందీ బిగ్ బాస్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె ఈ కార్యక్రమం తర్వాత బయట ఈమె చేసే రచ్చ మామూలుగా లేదు. విభిన్నమైన వస్త్రధారణతో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలుస్తుంటారు. అయితే వస్త్రధారణ విషయంలో పలుమార్లు పెద్ద ఎత్తున ట్రోలింగ్ అవ్వడమే కాకుండా పలువురు మహిళా సంఘాల నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలను ఎదుర్కొన్నారు.

ఈ విధంగా తన వస్త్రధారణతో నిత్యం వార్తల్లో నిలిచే ఉర్ఫీ జావేద్ తాజాగా సోషల్ మీడియా వేదికగా తనకు జరిగినటువంటి ఒక చేదు సంఘటన గురించి తెలియజేశారు. ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..ఈరోజు నాకు టాక్సీ డ్రైవర్ నుంచి వరస్ట్ ఎక్స్పీరియన్స్ జరిగింది. తాను ముంబైలో ఉంటున్న ఏరియా నుంచి ఎయిర్పోర్ట్ కు వెళ్లడం కోసం ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నానని తెలిపారు. అయితే మార్గమధ్యమంలో భోజనం కోసం ఓ రెస్టారెంట్ కు వెళ్లగా టాక్సీ డ్రైవర్ తన లగేజ్ తో పాటు మాయమైపోయారని తెలిపారు.

Urfi Javed: ఉబర్ అమ్మాయిల విషయంలో సేఫ్టీ అవసరం…


ఇలా వెళ్లిన క్యాబ్ డ్రైవర్ దాదాపు రెండు గంటల తర్వాత తిరిగి వచ్చారని అయితే అప్పటికే తన ఫుల్లుగా తాగేసి ఉన్నారని ఈమె తెలియజేశారు. ఉబర్ మీరు అమ్మాయిల విషయంలో కాస్త సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి అంటూ ఈమె తనకు జరిగినటువంటి సంఘటన గురించి తెలియజేశారు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారడంతో నేటిజన్స్ నీకు ఇలా కావాల్సిందే అంటూ కొందరు కామెంట్ చేయగా మరికొందరు ఇకపై ఆటోలో వెళ్ళు అంటు కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు మెట్రో ఉంది కదా అది యూస్ చెయ్ నీతో సెల్ఫీలు దిగడానికి చాలామంది ఎగబడతారు మరింత పబ్లిసిటీ వస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago