Movie News

నైట్ పార్టీ లో రెచ్చిపోయిన ఊర్వశి.. బట్టలు తీసేసి..!!!

బాలీవుడ్ భామల గురించి అందరికి తెలిసిందే.. అవసరం ఉన్నా లేకుండా ఎక్స్ పోజింగ్ కి రెడీ అవుతూ ప్రేక్షకుల మతి పోగొడుతూ ఉంటారు. ముఖ్యంగా ఊర్వశి రౌటేలా గురించి చెప్పుకోవాలి.. ఆమె ఏ సినిమా లో నటించినా సరే ఆమె కోసమే ఆ సినిమా ను చూసే అభిమానులు తనకున్న అంటే ఆశ్చర్యపోవాల్సిందే.. అందంతో పాటు అభినయం కలగలిపిన ఈ మిస్ ఇండియా పలు బాలీవుడ్ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ‘సనమ్ రే’ ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ ‘హేట్ స్టోరీ 4’ లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలలో మంచి గుర్తింపు దక్కించుకుంది..

ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేసే ఊర్వశి ప్రేక్షకులకు అందాల విందు ను పనిచేస్తుంది.. అందాలు అరబోయడంతో ఏ మాత్రం మోహమాటం ఉండదు..సోయగాలు ఒలకబోయడంలో అందరి హీరోయిన్ లకంటే ఒక నాకుఎక్కువే చదివింది ఈ సన్నని భామ… అయితే తాజాగా లైవ్ లో ఆమె తన సోయగాల విందును చేసిందట.. ఓ పార్టీ లో ఏకంగా ఛాతీపై ఉన్న డ్రెస్ ను విప్పేసి అక్కడివారికి కన్నుల విందు చేసిందట.. ఇంతకీ విషయం ఏమిటంటే ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో తాను ధరించిన దుస్తులను ప్రేక్షకులపై విసిరేసి రచ్చ రచ్చ చేసిందట..

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ర్యాపర్ హనీ సింగ్‌తో కలిసి ఈ స్ట్రిప్ టీజ్ చేసింది. ఊర్విశి హనీసింగ్‌తో కలిసి 2014లో ‘దేశి కలకార్’ అనే ఆల్బమ్ చేసిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ‘లవ్ డోస్’ అనే సాంగ్ వస్తోంది. ప్రస్తుతం ఊర్వశీ “ఇన్స్పెక్టర్ అవినాష్” అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో రణదీప్ హుడాతో ఊర్వశీ నటిస్తోంది.ఇక టాలీవుడ్ కి `బ్లాక్‌రోజ్` సినిమా తో వస్తోంది. ఈ సినిమాను సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నాడు. సంపత్ నంది కథను అందిస్తున్నాడు.

TD Admin

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago