Featured

సినిమాలు చూస్తూ ఒక్కరోజులో రూ.36 వేలు సంపాదించే ఛాన్స్.. ఎలా అంటే..?

యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా ప్రతిఒక్కరూ సులభంగా డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. కొందరు ఈ ప్రయత్నాల్లో సులభంగా సక్సెస్ అయితే మరి కొందరు ఎంత ప్రయత్నించినా సక్సెస్ కారు. అయితే కొన్ని కంపెనీలు మాత్రం పలు సందర్భాల్లో కొంతమంది అతి సులువుగా డబ్బు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయి. అమెరికాకు చెందిన బోనస్‌ఫైండర్ కంపెనీ సినిమాలు చూస్తే 36 వేలు పొందే అవకాశం కల్పిస్తోంది.

బోనస్‌ఫైండర్ సినిమాలు పిజ్జాలు తింటూ నెట్ ఫ్లిక్స్ లో సినిమాలు చూస్తే 36వేల రూపాయలు ఇవ్వనుంది. అయితే అందరూ ఈ విధంగా 36 వేల రూపాయలు పొందలేరు. కంపెనీ ఎంపిక చేసుకున్న ఒక్క వ్యక్తి మాత్రమే ఈ విధంగా 36వేల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన నేషనల్ పిజ్జా డేగా జరుపుకుంటారు. ఆరోజు పిజ్జా తిని సినిమాలు చూసి 500 డాలర్లు పొందవచ్చు.

మన కరెన్సీలో 500 డాలర్లు అంటే 36,000 రూపాయలు. ఈ ఆఫర్ పై ఆసక్తి ఉన్నవాళ్లు బోనస్‌ఫైండర్ కంపెనీ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థి ఈ ఆఫర్ కు ఏ విధంగా అర్హుడనే విషయాన్ని వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఎవరైతే సరిగ్గా వివరణ ఇస్తారో వారు మాత్రమే ఈ ఆఫర్ పొందడానికి అర్హులవుతారు.

బోనస్ ఫైండర్ వెబ్ సైట్ ద్వారా ఈ ఆఫర్ కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. అయితే ఒక్కరికి మాత్రమే ఈ ఆఫర్ ఉండటంతొ ఒక్క అదృష్టవంతుడు మాత్రమే 36,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

3000 కోట్ల క్లబ్‌లో ‘ధురంధర్’.. ఇండియన్ సినిమా చరిత్రలో కొత్త రికార్డ్!

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి సోషల్ మీడియా కేంద్రంగా కొత్త వివాదం చెలరేగింది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ‘లడ్డూ ప్రసాదం’ పేరుతో ఐస్‌క్రీమ్‌ను…

4 minutes ago

హెరిటేజ్ ‘లడ్డూ ప్రసాదం’ ఐస్‌క్రీమ్‌.. నిజమా? నెట్టింట మళ్లీ రాజకీయ తగాదా!

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి సోషల్ మీడియా కేంద్రంగా కొత్త వివాదం చెలరేగింది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ‘లడ్డూ ప్రసాదం’ పేరుతో ఐస్‌క్రీమ్‌ను…

20 minutes ago

గరుడ పురాణం చెబుతున్న జీవన సత్యాలు – తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

మనిషి జీవితం ఎలా ఉండాలి? ఏ పనులు మంచివి, ఏవి దూరంగా ఉండాలి? అనే విషయాలను పురాణాలు స్పష్టంగా చెబుతాయి.…

24 minutes ago

మధ్యతరగతికి బిగ్ రిలీఫ్! రూ.15 లక్షల జీతం సంపాదించినా ఒక్క పైసా TAX కట్టనక్కర్లేదు..?

మధ్యతరగతి ఉద్యోగులకు పెద్ద ఊరట కలిగించే మార్పులు రాబోతున్నాయనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి…

29 minutes ago

శబరిమలలో అయ్యప్ప జయంతి వేడుకలు ఘనంగా… ప్రత్యేక దర్శన విశేషాలు!

హరిహరసుతుడు అయ్యప్ప స్వామి జయంతి సందర్భంగా కేరళలోని శబరిమల ఆలయం ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రత్యేక ఉత్సాహంతో మారుమ్రోగుతోంది. సంవత్సరంలో కొన్ని…

52 minutes ago

తిన్న వెంటనే తేన్పుల సమస్యా? ఈ అలవాట్లు మార్చితే చాలు!

మన రోజువారీ జీవితంలో చాలామందికి తేన్పులు రావడం సహజమే. కానీ కొందరిలో ఇవి ఎక్కువగా రావడం వల్ల అసౌకర్యంగా మారుతుంది.…

54 minutes ago