Featured

V. V. Vinayak : పెద్ద ఎన్టీఆర్ అంటే కొడాలి నాని పీక కోసేసుకుంటాడు అయినా చంద్రబాబును బూతులు ఎందుకు తిడతాడు అంటే.. : వివి వినాయక్

V. V. Vinayak : దర్శకుడు ఈవివి సత్య నారాయణ వద్ద ‘అబ్బాయిగారు’ సినిమాకు పనికి చేరి, ఆ తరువాత దర్శకడు సాగర్ వద్ద శిష్యరికం చేసి, ‘ఆది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వినాయక్ ‘ఇంటెలిజెంట్’ సినిమా తరువాత గ్యాప్ ఇచ్చాడు. ఒకవైపు నటుడుగా కూడా రాబోతున్నాడు. ఇక ఆది, సాంబ, అదుర్స్, చెన్నకేశవ రెడ్డి, ఠాగూర్, లక్ష్మి బంతి చిత్రాలను ఇచ్చిన వినాయక్ ప్రస్తుతం హిట్స్ లేక కొంత గ్యాప్ తీసుకున్నారు. అయితే బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెలుగు ఛత్రపతి సినిమాను హిందీ లోకి రీమేక్ చేస్తున్నాడు.

కొడాలి నాని కి పెద్ద ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం…

ఇక ఆది సినిమాతోనే తారక్, ఇక తారక్ ఆప్తుడు కొడాలి నాని, వల్లభనేని వంశీ పరిచయం. సినిమాల విషయంలో కొడాలి నాని సలహాలను తారక్ తీసుకునేవాడు. సాంబ సినిమాకు నిర్మాగా కూడా వ్యవహరించిన కొడాలి ఆ తరువాత గుడివాడ ఎమ్మెల్యే అయ్యాడు. కానీ ప్రస్తుతం వైసీపీ పార్టీ లో ఉన్న కొడాలి నాని చంద్రబాబు నాయుడు ను తీవ్రంగా విమర్శించడం చూస్తున్నాం. ఈ విషయంలో వినాయక్ మాట్లాడుతూ కొడాలి నాని ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడును లోపల తిట్టేవాడు.

ఎందుకో మొదటి నుండి చంద్రబాబు అంటే నచ్చదు. పెద్ద ఎన్టీఆర్ అంటే పీక్కోసుకునేంత అభిమానం కొడాలికి. పెద్ద ఎన్టీఆర్ విషయంలోనే చంద్రబాబు నాయుడు అంటే నచ్చదు. అప్పటి నుండే తిట్టేవాడు. కొన్నిసార్లు నేను ఫీల్ అయ్యాను అడిగాను ఎందుకు అలా తిడతావ్ మరి తీవ్రంగా ఉంది అంటే కొడాలి నాని నీకు తెలియదన్నయ్య అంటూ ఏదో చెప్పేవాడు. అది వాళ్ళ రాజకీయం మనం ఎక్కువ కల్పించుకోరాదు అనుకున్నాను.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago