Featured

Sunny & Ravi : స్టేజి పైన కొట్టుకున్న సన్నీ, యాంకర్ రవి… నువ్వు బయటకూడా ఇంతే అంటూ మాటల యుద్ధం…!

Sunny & Ravi : యాంకరింగ్, టీవీ షోస్, సినిమా ఈవెంట్ల ద్వారా యాంకర్ రవి బాగా ఫేమస్. ఇక రవి బిగ్ బాస్ కి వెళ్లి టాప్ పది కాంటెస్టెంట్లలో ఒకడిగా మిగిలాడు. ఇక విజే గా మొదలైన సన్నీ కూడా టీవీ షోస్ అలాగే యాంకరింగ్, సీరియల్స్ లో నటిస్తూ బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ సన్నీ కి మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది మాత్రం బిగ్ బాస్. బిగ్ బాస్ లో సన్నీ విన్నర్. ఇక మా టీవీ బిగ్ బాస్ షో ద్వారా ఎంత రేటింగ్స్ తెచ్చుకుందో అందరికి తెలుసు. అలాగే ఇక బిగ్ బాస్ సీజన్ అయ్యాక ఆ కంటెస్టెంట్స్ ద్వారా కొత్త ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. అలానే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో కింగ్ వెర్సెస్ క్వీన్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నారు.

తోసుకున్న సన్నీ, రవి…

కింగ్ వెర్సెస్ క్వీన్ ప్రోగ్రామ్ కి హోస్ట్ గా యాంకర్ రవి వ్యవహారిస్తున్నాడు. క్వీన్ బ్యాచ్ లో అరియనా, దివి, సిరి వంటి వారు ఉన్నారు. ఇక కింగ్స్ బ్యాచ్ లో రవి కృష్ణ, ముక్కు అవినాష్, రోల్స్ రైడా, సన్నీ వంటి వారు ఉన్నారు. ఇక అనేక గేమ్స్ వాళ్ళ మధ్య పోటీ పెట్టాడు రవి. అయితే అప్పుడే సన్నీ కి రవికి మధ్య గొడవ జరిగింది. నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావ్ అంటూ సన్నీ రవి ని అనడంతో గొడవ మొదలైంది.

రవి కాదని చెప్పినా మాట మాట పెరిగి సన్నీ రవి ని తొయ్యడం, నువ్వు బయట కూడా ఇలాగే చేస్తావ్ అంటూ సన్నీ అనడం తో మిగిలిన వారు వచ్చి ఇద్దరికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తారు. ఇక అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ఇలా గొడవలు ఏడుపులు అన్ని రేటింగ్స్ కోసం వేసే స్టంట్స్ అంటూ నెటిజన్స్ లైట్ తీసుకుంటున్నారు. మొత్తానికి నిజంగానే గొడవ జరిగిందా లేక రేటింగ్ కోసం స్టంటా అన్నది తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago