Vaishnavi Chaitanya Brother: బేబీ సినిమాతో ఒక్కసారిగా వైష్ణవి చైతన్య పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. యూట్యూబర్ గా ఎన్నో వెబ్ సిరీస్లలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వైష్ణవి చైతన్య బేబీ సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇలా ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది.
ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో పెద్ద ఎత్తున సక్సెస్ ఈవెంట్ కార్యక్రమాలను నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా వైష్ణవి చైతన్య తమ్ముడు మాత్రం భారీగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఇలా వైష్ణవి తమ్ముడు ట్రోల్స్ ఎదుర్కోవడానికి కారణమేంటి అనే విషయానికి వస్తే వైష్ణవి తన తమ్ముడితో కలిసి విజయ్ దేవరకొండ ఆనంద దేవరకొండలతో కలిసి ఒక ఫోటో దిగారు. ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ ఫోటోలలో వైష్ణవి చైతన్య సోదరుడు కాస్త యాటిట్యూడ్ చూపించడమే ఇందుకు కారణం అని చెప్పాలి. ఈ ఫోటోలలో ఈయన ఏకంగా విజయ్ దేవరకొండ పైనే చేయి వేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దీంతో మండిపడిన విజయ్ ఫ్యాన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నారు.నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా నీతో ఫోటో దిగడం కోసం విజయ్ ఆనంద్ దేవరకొండలో నీ ఇంటికి వచ్చారా ఇలాంటి యాటిట్యూడ్ తగ్గించుకుంటేనే మంచిది అంటూ మండిపడుతున్నారు. మరికొందరైతే అక్క హిట్టు కొడితే తమ్ముడు యాటిట్యూడ్ చూపించడం ఏంటో అంటూ భారీ స్థాయిలో ఈ ఫోటోపై ట్రోల్స్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…