Featured

అదిరే సొగసులతో కవ్విస్తున్న అనన్య నాగళ్ల..!

‘అనన్య నాగల్ల’ వకీల్ సాబ్ సినిమాతో ఈ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత క‌థ ఆధారంగా తెరకెక్కిన ‘మ‌ల్లేశం’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తరువాత ప్లే బ్యాక్ సినిమాలో నటించింది. వకీల్ సాబ్ సినిమాలో హీరోయిన్ గా మంచి పాత్రలో నటించింది. ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చినా.. అంజలి, నివేదాధామస్ వంటి గ్లామర్ డాల్స్ ముందు నిలబడలేకపోయింది. అయినా కూడా ఈ అమ్మడు నటనకి మంచి మార్కులే పడ్డాయి.

ఇప్పటి వరకు గ్లామర్ షో కు దూరంగా ఉంటూ మంచి నటనతో గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగల్ల తాజగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కేవలం నటన మాత్రమే సరిపోదు అని అర్ధం చేసుకున్నట్టుంది ఒక్కసారిగా గేర్ మార్చింది అనన్య. తన ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం నడుమందాలు చూపిస్తూ గ్లామర్ ఒలకబోస్తుంది. ఇంకేంటి ఆలస్యం మీరు కూడా ఒక లుక్కేసేయండి.

హాట్ బ్యూటీ అనన్య నాగళ్ల లేటెస్ట్ పిక్స్…

హాట్ బ్యూటీ అనన్య నాగళ్ల లేటెస్ట్ పిక్స్…

హాట్ బ్యూటీ అనన్య నాగళ్ల లేటెస్ట్ పిక్స్…

హాట్ బ్యూటీ అనన్య నాగళ్ల లేటెస్ట్ పిక్స్…

హాట్ బ్యూటీ అనన్య నాగళ్ల లేటెస్ట్ పిక్స్…

హాట్ బ్యూటీ అనన్య నాగళ్ల లేటెస్ట్ పిక్స్…

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago