‘అనన్య నాగల్ల’ వకీల్ సాబ్ సినిమాతో ఈ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తరువాత ప్లే బ్యాక్ సినిమాలో నటించింది. వకీల్ సాబ్ సినిమాలో హీరోయిన్ గా మంచి పాత్రలో నటించింది. ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చినా.. అంజలి, నివేదాధామస్ వంటి గ్లామర్ డాల్స్ ముందు నిలబడలేకపోయింది. అయినా కూడా ఈ అమ్మడు నటనకి మంచి మార్కులే పడ్డాయి.

ఇప్పటి వరకు గ్లామర్ షో కు దూరంగా ఉంటూ మంచి నటనతో గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగల్ల తాజగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కేవలం నటన మాత్రమే సరిపోదు అని అర్ధం చేసుకున్నట్టుంది ఒక్కసారిగా గేర్ మార్చింది అనన్య. తన ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం నడుమందాలు చూపిస్తూ గ్లామర్ ఒలకబోస్తుంది. ఇంకేంటి ఆలస్యం మీరు కూడా ఒక లుక్కేసేయండి.

హాట్ బ్యూటీ అనన్య నాగళ్ల లేటెస్ట్ పిక్స్…