Vallabhaneni Janardhan : విలన్ గా, సహాయ నటుడుగా, ప్రొడ్యూసర్ గా తెలుగు సినిమా పరిశ్రమలో గుర్తింపు పొందిన వల్లభనేని జనార్దన్ గారు తనకు నటుడుగా బ్రేక్ ఇచ్చిన సినిమా గ్యాంగ్ లీడర్ లో ఇంటర్వెల్ సన్నివేశం లో చిరంజీవి చేసిన మార్పుల గురించి చెప్పారు. ఇక తన మామ విజయ బాపినీడు గారి గురించి స్పందించారు. ఇక సినిమాల్లో, పలు సీరియల్స్ లో నటించిన వల్లభనేని జనార్దన్ గారి కుటుంబ చరిత్ర గురించి కూడా చెప్పారు.
సినిమాలో హీరో నేనా మీ అల్లుడా…
గ్యాంగ్ లీడర్ సినిమా ప్రివ్యూ చూసాక చిరంజీవి ఇంటర్వెల్ సన్నివేశం ఇలా ఉంటే హీరో నీ అల్లుడే అవుతాడు, నేను కాదు అంటూ విజయబాపినీడు దగ్గర చెప్పారట. ఇలా సన్నివేశం పెడితే నా అభిమానులు ఊరుకోరని చెప్పారట. షూటింగ్ అంతా అయ్యాక మళ్ళీ ఇంటర్వెల్ సన్నివేశం రీ షూట్ చేశారట. ఇక సాఫ్ట్ విలన్ గా జనార్దన్ గారి నటన అద్భుతంగా పేలింది. ఇక గోడకి చేతితో కొట్టే సన్నివేశం వల్ల సినిమా బాగా హిట్ అయిందంటే అతిశయోక్తి కాదు.
ఆ సీన్ సినిమాలో గూస్ బంప్స్ తెప్పిస్తుంది అందరికీ. ఇక విజయ బాపినీడు తన మూడో కూతురిని జనార్దన్ గారికి ఇచ్చి పెళ్లి చేసారు. ఆయన కుటంబ చరిత్ర తెలియకుండానే ఇచ్చారట. బాపినీడు గారు మధ్యతరగతి వ్యక్తికి ఇచ్చి చేయాలని భావించారు. అయితే జనార్ధన్ గారి తాత గారు బాగా ఫేమస్, కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళ గురించి తెలియకుండా జనార్దన్ గారికి కూతురిని ఇచ్చి పెళ్లి చేసారు. పెళ్లయ్యాక మూడో రోజుకి అసలు విషయం తెలిసిందట. ఇక ఈటీవీలో ప్రసారమైన అన్వేషిత వంటి సీరియల్స్ లో నటించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు జనార్దన్ గారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…