Vani Jayaram: ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.గత గడచిన ఐదు నెలల కాలంలో ఇండస్ట్రీకి చెందిన దిగ్గజ నటీనటులు మరణించడం ఇండస్ట్రీని ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.గతవారం లెజెండరీ యాక్ట్రెస్ జమున మరణ వార్త అందరిని ఎంతగానో కృంగదీసింది. అయితే ఈమె మరణ వార్త నుంచి బయటపడక ముందే లెజెండరీ డైరెక్టర్ విశ్వనాథ్ కన్నుమూశారు.
విశ్వనాథ్ గారు మరణించిన రెండు రోజులు కూడా గడవకుండానే మరొక మరణ వార్త ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ప్రముఖ సింగర్ వాణీ జయరాం మరణ వార్త అందరిని ఎంతగానో కృంగదీస్తుంది. వాణి జయరాం చెన్నైలోనే తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. చెన్నైలోని వేలూరులో జన్మించిన వాణీ జయరాం సుమారు 1000 సినిమాలలో పదివేలకు పైగా పాటలను పాడారు.
ఇలా తెలుగు తమిళ భాషలలో కలిపి సుమారు 14 భాషలలో 5 శబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో పాటలను ఆలపించిన వాణి జయరాం మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటుగా మిగిలిపోయింది.
ఇలా ఉన్నఫలంగా వాణి జయరాం మరణ వార్త ఎంతో మంది సినీ, సంగీత ప్రేమికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసినటువంటి పలువురు సినీ సెలబ్రిటీలు వాణీ జయరాం ఆత్మకు శాంతి కలగాలంటూ ఈమె మరణ వార్త పై స్పందిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. అయితే ఈమె మరణానికి గల కారణాలు ఏంటి అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…