Varalakshmi: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చే అనంతరం లేడీ విలన్ గా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నటువంటి వారిలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఈమె హీరోయిన్ గా పలు సినిమాలలో నటించారు అయితే తనకు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో నెగిటివ్ పాత్రలలో విలన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇలా విలన్ పాత్రలలో ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పిస్తున్నటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ ఉన్నఫలంగా తన ప్రియులతో నిశ్చితార్థం జరుపుకొని అందరికీ షాక్ ఇచ్చారు. తాజాగా ఈమె నిశ్చితార్దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ముంబైలో వీరికి నిశ్చితార్థం మార్చి 1వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె నికోలయ్ సచ్‌దేవ్ ని నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇక వీరిద్దరికీ గత 14 సంవత్సరాల నుంచి పరిచయం ఉందని ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో జీవితంలో ఒకటవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
పెయింట్ ఆర్టిస్ట్..
ఇక వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమించినటువంటి ఈ సచ్ దేవ్ ఎవరు ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయానికి వస్తే.. సచ్ దేవ్ ముంబైకి చెందిన పెయింట్ ఆర్టిస్ట్ ఇలా ఈయనతో ప్రేమలో పడినటువంటి ఈమె పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇక ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…