Ram Gopal Varma: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో ఉండటమే కాకుండా హీరోయిన్లు, యూట్యూబ్ యాంకర్ లతో బోల్డ్ ఇంటర్వ్యూలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం ఒక హీరోయిన్ తో కలిసి తన హాట్ ఫోటో షూట్ చేసిన విషయం మనకు తెలిసిందే.
అదేవిధంగా బిగ్ బాస్ బ్యూటీ అరియానా, అషురెడ్డితో వర్మ చేసిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా వర్మ మరోసారి మరో హీరోయిన్ తో కలిసి సిగరెట్ తాగుతూ ఏకంగా పబ్ లో చిందులు వేస్తున్నారు.
వర్మ నటి ఇయానా సుల్తానాతో కలిసి సిగరెట్ తాగుతూ పబ్ లో డాన్స్ చేస్తూ కనిపించారు. ఇలావర్మ కు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇయానా సుల్తానా మోడల్ గా రాణించిన ఈమె అనంతరం హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు.
ఈ విధంగా ఈ ముద్దుగుమ్మ 2021వ సంవత్సరంలో ఏవం జగత్,సినిమా ద్వారా పరిచయం అయ్యారు. అలాగే బుజ్జి ఇలా రా వంటి చిత్రాలలో నటించారు. ఈ విధంగా నటిగా గుర్తింపు పొందిన ఈమె వర్మతో కలిసి డాన్సులు వేయడంతో మరో సారి వర్మ వార్తల్లో నిలిచారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…