బుల్లితెర యాంకర్ లలో హాట్ యాంకర్ గా గుర్తింపు పొందిన వారిలో వర్షిని ఒకరు. అనసూయ శ్రీముఖి కంటే ఎక్కువగా తన గ్లామర్ ను ఆరబోస్తూ కుర్రకారుల కన్ను మీద కునుకు లేకుండా చేస్తోంది. బుల్లితెరపై మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోల ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వర్షిణి.. బుల్లితెర రియాలిటీ షో యాంకర్ గా చేసింది.
ఢీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బుల్లితెరపై ప్రసారమయ్యే పలు కార్యక్రమాలలో ఎంట్రీ ఇస్తూ తన అద్భుతమైన స్టెప్పులతో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ స్టార్ మాలో ప్రసారం అవుతున్న సిక్స్త్ సెన్స్ కార్యక్రమానికి వచ్చారు.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఇందులో రష్మీ, వర్షిని పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఓంకార్ రష్మీ పై పొగడ్తల వర్షం కురిపించారు. అదేవిధంగా వర్షిని పొట్టి డ్రెస్ వేసుకొని రచ్చ రచ్చ చేశారు. ఇక ఈ షోలో భాగంగా వర్షిని, రష్మీ ని వాదించగా.. అప్పుడు నటుడు ప్రకాష్ రాజ్ వాయిస్ తో ‘ఇవే తగ్గించుకుంటే మంచిది’ అనే డైలాగ్ రావడంతో వర్షిని వెంటనే స్పందించారు.
వర్షిని మాట్లాడుతూ… ఏంటి తగ్గించుకోవాలి ఆల్రెడీ ఇంత తగ్గించుకునే వచ్చాను అంటూ.. తన పొట్టి డ్రెస్ చూపిస్తుంది. ఈ విధంగా పొట్టి డ్రెస్సులో అద్భుతమైన తీన్మార్ స్టెప్పులతో అదరగొడుతున్న వర్షినినీ, రష్మీ ఇక చాలు అన్నట్టుగా అక్కడి నుంచి వెనక్కి తీసుకువెళ్లడం మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…