Categories: FeaturedMovie News

Varun Sandesh : శ్రద్ద దాస్ తో వచ్చిన రూమర్ల గురించి క్లారిటీ.. మోహన్ బాబుతో మంచి రిలేషన్ ఉంది.. : వరుణ్ సందేశ్

Varun Sandesh : వరుణ్ సందేశ్.. శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో హ్యాపీడేస్ లో హీరోగా టాలీవుడ్ కి పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని పేరుని సంపాదించుకున్నాడు. తరువాత వచ్చిన కొత్త బంగారు లోకం సినిమాతో కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొన్నేళ్లు విజయాలను చూసిన వరుణ్ తరువాత వరుస పరాజయాలను చూసాడు. 2015లో వితిక ని పెళ్లి చేసుకున్నాడు. అయితే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన కెరీర్ లో జరిగిన ఆసక్తికర విషయాలు తెలియజేసాడు.

మోహన్ బాబు తో తన రిలేషన్ గురించి…
పాండవులు పాండవులు తుమ్మెద సినిమా సమయంలో మోహన్ బాబు గారితో మంచి రిలేషన్ ఏర్పడింది అని వరణ్ చెప్పారు. ఆయన చాలా మంచి వ్యక్తి అని, మా పెళ్ళికి పిలిస్తే రావాడానికి చాలా దూరం అవుతుంది అని రాలేకపోతున్నాను ఫోన్ చేసి మరీ చెప్పారని అంతే కాకుండా మరుసటి రోజు ఉదయం ఏకంగా మా ఇంటికి వచ్చి మరి విష్ చేశారని చెప్పారు. ఆ టైం లో ఆయనను చూసి అందరం షాక్ అయ్యామని చెప్పుకొచ్చారు. ఆయన ఎక్స్పీరియన్స్ అంత నా వయసు ఉండదు అయిన వచ్చారు చాలా హ్యాపీ గా అనిపించింది అని చెప్పారు.

శ్రద్దదాస్ తో వచ్చినవి పూకార్లు మాత్రమే..

మరో చరిత్ర సినిమా సమయంలో శ్రద్ద దాస్ తో తన మీద వచ్చిన రూమర్ల గురించి స్పందిస్తూ…అవి అన్ని రూమర్లు మాత్రమే నిజాలు కాదు అని చెప్పుకొచ్చారు. అప్పట్లో వాటిని సరిజేసివుంటే బాగుండేది అని అనిపించలేదా అని అడుగగా.. పాస్ట్ ఇస్ పాస్ట్ అంతే నేను ఎక్కువగా ఆలోచించను అని చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago