Categories: FeaturedMovie News

Varun Tej: బాబాయ్ కి మద్దతుగా అబ్బాయ్.. పిఠాపురం జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్!

Varun Tej: పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన టిడిపి బిజెపి కూటమిలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల బరిలో దిగారు. కాపులు అధికంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది కానీ ఈయనకు ప్రత్యర్థిగా వైసిపి నుంచి వంగా గీతా కూడా పోటీ చేస్తున్నారు..

ఇక వంగా గీత ప్రస్తుతం స్థానికంగా ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు అయితే వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఇక ఈమె కూడా కాపు సామాజిక వర్గానికి చెందినది కావడంతో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పకడ్బందీగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు జబర్దస్త్ కమెడియన్స్ పిఠాపురంలో పర్యటించి జనసేన ప్రచార కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇకపోతే పిఠాపురంలో జనసేన ప్రచార కార్యక్రమాలలో భాగంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పాల్గొనబోతున్నారు. నేడు మధ్యాహ్నం మూడు గంటల సమయం నుంచి ఈయన పిఠాపురంలో జనసేన పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలను నిర్వహించబోతున్నట్లు పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది.

జనసేన ప్రచారాలలో వరుణ్ తేజ్..
గతంలో వరుణ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ తాము ఎప్పుడు బాబాయికి సపోర్ట్ గా ఉంటామని బాబాయ్ పిలవడమే ఆలస్యం తాము ప్రచార కార్యక్రమాలలో కూడా పాల్గొంటామని తెలిపారు. అయితే తన బాబాయ్ పిలుపు మేరకు అబ్బాయ్ నేడు జనసేన ప్రచార కార్యక్రమాలను నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago