Categories: Movie News

Varun Tej Ghani : ట్రైలర్ తోనే బిజినెస్ షురూ చేసిన మెగా ప్రిన్స్..!

Varun Tej Ghani : మెగా ప్రిన్స్ గా అభిమానులతో పిలవబడే వరుణ్ తేజ్ మెగా కాంపౌండ్ నుండి వచ్చినా తక్కువ సమయంలోనే తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక విభిన్న చిత్రాలను చేస్తూ అభిమానులను పెంచుకుంటున్నాడు. ఫిదా, తొలిప్రేమ, వాల్మీకి వంటి భిన్న చిత్రాలను చేస్తూ అటు హిట్ కొడుతూ మరో వైపు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.

కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాతో రాబోతున్నాడు వరుణ్ తేజ్. ఇపుడు నటిస్తున్న చిత్రం గని తన కెరీర్ లోనే పెద్ద బడ్జెట్ చిత్రంగా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో వరుణ్ ఒక బాక్సర్ గా కనిపించనున్నాడు. అందుకోసం కండలు తిరిగిన దేహంతో సిక్స్ ప్యాక్ కూడా వేసాడు. సినిమాకోసం చాలా కష్టపడుతున్నాడు వరుణ్ తేజ్. విదేశాలకు వెళ్లి బాక్సింగ్ కోసం కోచింగ్ తీసుకున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమా మేష మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఇక అల్లు బాబీ, సిద్దు ముద్ద నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త షాక్ కి గురిచేస్తోంది. ఈ సినిమా అన్ని భాషల డిజిటల్, ఓటీటీ రైట్స్ 25కోట్లకు అమ్ముడఅయ్యాయి. కేవలం ట్రైలర్ చూసి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని చెప్తున్నారు.సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.సాయి కొర్రపాటి దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ షయా మంజ్రేకర్ హీరోయిన్‌గా వరుణ్ సరసన నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర నదియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గని ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago