Varun Tej: మెగా డాటర్ నిహారిక విడాకుల వార్తలు అభిమానులకు కాస్త అసహనాన్ని కలిగిస్తున్నాయి. పెళ్లి చేసుకున్న రెండు సంవత్సరాలకే నీహారిక తన భర్త నుంచి విడాకులు తీసుకోబోతున్నానని సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో ఎంతోమంది నిహారిక వ్యవహార శైలి పట్ల తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.
నిహారిక విడాకులు తీసుకోవడం వరుణ్ తేజ్ పెళ్లికి పెద్ద తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. నిహారిక విడాకులు వార్తలు ప్రకటించగానే తన పట్ల భారీ స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. అయితే నిహారిక గురించి వస్తున్నటువంటి ఈ ట్రోల్స్ తెలుసుకున్నటువంటి లావణ్య త్రిపాఠితల్లి వరుణ్ తేజ్ కు సరికొత్త కండిషన్లు పెట్టిందని తెలుస్తోంది. నిహారిక వ్యవహార శైలి గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ చూసిన ఆమె పెళ్లి తర్వాత తన కూతురి జీవితం బాగుండాలని ఇలాంటి కండిషన్స్ పెట్టినట్టు తెలుస్తుంది.
వేరుగా ఉండాలి…
పెళ్లి తర్వాత తన కుమార్తె అల్లుడు సంతోషంగా ఉండడం కోసం ఈమె వరుణ్ తేజ్ కు ఒక కండిషన్ పెట్టారట పెళ్లయిన తర్వాత వరుణ్ తేజ్ నిహారిక తన తల్లిదండ్రులతో కలిసి ఉండడానికి లావణ్య త్రిపాఠితల్లి ఏమాత్రం ఒప్పుకోలేదు. అక్కడే ఉంటే నిహారిక విడాకుల ప్రభావం తన కూతురు జీవితంపై పడుతుందని భావించిన ఈమె పెళ్లయిన వెంటనే లావణ్య త్రిపాఠి తో కలిసి వరుణ్ తేజ్ వేరు కాపురం పెట్టాలని కండిషన్ పెట్టారట.
ఈ విధంగా నిహారిక విడాకులు విషయం బయటకు రావడంతో విడాకులు వార్తలు కాస్త వరుణ్ తేజ్ పెళ్లి పై ప్రభావం చూపుతున్నాయని అందుకే భయపడినటువంటి లావణ్య త్రిపాఠితల్లి తన కూతురి జీవితం కోసం ఇలాంటి కండిషన్లు పెట్టిందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే నిహారిక తల్లి పద్మజ కూడా పెళ్లయిన తర్వాత లావణ్య త్రిపాఠిన వరుణ్ తేజ్ను వేరుగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…