Director Varanasi Surya : ఏపీ రాజకీయాల్లో వైసీపీ టార్గెట్ ప్రస్తుతం టీడీపీ కాదు జనసేన. జనసేన, వైసీపీ రెండు పార్టీలు వ్యూహాత్మకంగా ఒకరినొకరు తిట్టుకుంటూ టీడీపీ ని సైడ్ ట్రాక్ లోకి నెడుతున్నారు అనే వాదన ఒకవైపు వినిపిస్తోంది. అయితే వైసీపీ పదే పదే పవన్ ను టార్గెట్ చేయడమే కాకుండా మరోవైపు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ద్వారా జనసేన మరోవైపు టీడీపీ ఇద్దరికీ పంచులు వేయిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా జనసేన కు సపోర్ట్ చేస్తూ డైరెక్టర్ వారణాసి రంగంలోకి దిగారు.
పవన్ కి మూడో కన్ను నేనే…
రామ గోపాల్ వర్మ నేను పవన్ వీరాభిమానిని అంటూనే పవన్ కళ్యాణ్ మీద సటైర్లు వేస్తుంటారు. ఆయనకు కౌంటర్లు వేయడానికి నేనొచ్చాను అంటూ చెప్తున్నారు వారణాసి సూర్య. పవన్ అంటే చాలా ఇష్టమని జనసేన నుండి ఎలాంటి డబ్బు తీసుకోవడం లాంటివి చేయకుండానే స్వచ్చందంగా పవన్ కి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
ఆర్జివి లాగా జగన్ వద్ద డబ్బు తీసుకుని పవన్ కి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని చెప్పారు. పవన్ కి మూడో కన్ను ఈ వారణాసి సూర్య అంటూ చెప్పారు. ఇకపై ఎవరైనా జనసేన మీద పవన్ మీద కామెంట్స్ చేస్తే మాటకి మాట వస్తుందని రీసౌండ్ దద్దరిల్లుతుందంటూ చెప్పారు.
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…
కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబ సమస్యతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు…
దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల్లో కీలక పాత్ర పోషించిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…
ఐపీఎల్ 2026 సీజన్‌లో కీలక మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో…
జుట్టు సంరక్షణలో చాలా మంది చేసే ఒక చిన్న పని — దువ్వడం. అయితే ఇది చిన్న విషయం అనిపించినా,…