Lavanya Tripati: మెగా ఇంటికి మరో వారసుడు రాబోతున్నారా అంటే అవుననే సమాధానం వినపడుతుంది. మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి ఆ ఇంట్లో అడుగు పెట్టిన సంగతి మనకు తెలిసిందే. లావణ్య వరుణ్ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు ఇద్దరు కలిసి రెండు సినిమాలలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా సమయంలో ప్రేమలో పడిన ఈ జంట పెద్దల సమక్షంలో ఇటలీలో గత ఏడాది నవంబర్ ఒకటవ తేదీ వివాహం చేసుకున్నారు.
తాజాగా ఈమె ప్రెగ్నెంట్ అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఇద్దరు కూడా తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్వామివారి దర్శనార్థం వీరిద్దరు పట్టు వస్త్రాలు ధరించి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.
తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో లావణ్య త్రిపాటి తల్లి కాబోతున్నారని వార్త వెలుగులోకి వచ్చింది. ఈ చీరలో ఈమె బేబీ బంప్ కనిపిస్తున్న నేపథ్యంలో ఈమె తల్లి కాబోతుందని త్వరలోనే మెగా వారసుడు రాబోతున్నారు అంటూ అభిమానులు ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
బేబీ బంప్…
మరి లావణ్య త్రిపాటి తల్లి కాబోతున్నారనే విషయంలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈమెకు పెళ్లి తర్వాత కూడా పలు సినిమాలకు కమిట్ అయ్యారు. వరుణ్ తేజ్ కూడా ప్రస్తుతం మట్కా అనే పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…