Categories: FeaturedMovie News

Allu Arjun: మెగా ఫ్యామిలీతో సంధి లేదు… ఇక యుద్ధమే అంటున్న బన్నీ.. లేటెస్ట్ పోస్ట్ వైరల్!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా కుటుంబం మధ్య కాస్త దూరం పెరిగిన సంగతి మనకు తెలిసిందే. గత కొద్దిరోజులుగా ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం నడుస్తోంది అయితే ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ వివాదం కాస్త ముదిరిపోయింది. ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య వివాదాల గురించి సోషల్ మీడియాలో కూడా ఎన్నో వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే రెండు కుటుంబాల మధ్య సంధి చేయడం కోసం ఓ హీరో ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి కానీ మెగా కుటుంబంతో అల్లు అర్జున్ కు సంధి లేదని ఇక సమరమే అంటూ పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది.

ఇటీవల నిహారిక కమిటీ కుర్రోళ్ళు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిహారిక మాట్లాడుతూ మెగా కుటుంబ సభ్యుల గురించి గొప్పగా చెప్పారు కానీ అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు వచ్చిన విషయాన్ని మాత్రం గుర్తు చేయలేదు. అయితే తాజాగా నిహారిక కమిటీ కుర్రోళ్ళు సినిమా గురించి ఎంతోమంది సెలబ్రిటీలు స్పందిస్తూ పోస్టులు చేశారు.

ఆయ్ సినిమాను ప్రమోట్ చేసిన బన్నీ..

తాజాగా అల్లు అర్జున్ బన్నీ వాసు ఆయ్ సినిమాను ప్రమోట్ చేశాడు.. కమిటీ కుర్రాలను మాత్రం పట్టించుకోలేదు. దీంతో మెగా కుటుంబంతో గొడవలు ఉన్నాయని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక మెగా కుటుంబంతో రాజీ పడాలి అనుకుంటే కచ్చితంగా కమిటీ కుర్రాళ్ళు సినిమా గురించి ఒక పోస్ట్ అయినా చేసేవారు అలా చేయలేదు అంటే మెగా కుటుంబంతో తనకు సంధి అవసరం లేదని అల్లు అర్జున్ భావించినట్టు తెలుస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago