Samantha: సమంత పేరు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా వార్తలలో మారుమోగిపోతుంది. అందుకు కారణం నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధం కావటమే అందుకు కారణమని చెప్పాలి. సమంతకు విడాకులు ఇచ్చిన నాగచైతన్య శోభితను రెండవ పెళ్లి చేసుకోవడంతో సమంత కూడా వార్తలలో నిలుస్తున్నారు.
ఇకపోతే తాజాగా సమంతకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సమంత కూడా గత కొద్ది రోజులకు ఒక స్టార్ డైరెక్టర్ తో రిలేషన్ లో ఉన్నారని ఏ క్షణమైనా వీరి రిలేషన్ గురించి అనౌన్స్మెంట్ రాబోతుందని వార్తలు వస్తున్నాయి. మరి సమంత ఏ డైరెక్టర్ తో రిలేషన్లో ఉన్నారు అనే విషయానికి వస్తే..
సమంత ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ద్వారా రాజ్ అండ్ డీకే డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు ఇప్పుడు అదే డైరెక్టర్ల దర్శకత్వంలో హనీ బన్నీ అనే మరొక వెబ్ సిరీస్ ద్వారా రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ ప్రేమలో సమంత ఉన్నారని సమాచారం.
డైరెక్టర్ రాజ్…
గత కొంత కొద్ది రోజుల నుంచి ఇద్దరూ సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతుకున్నాయి. త్వరలోనే ఈ విషయాన్ని అధికారకంగా వెల్లడించనున్నట్లు సమాచారం అయితే ఇప్పటికే రాజ్ శ్యామాలి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. మరి సమంత డైరెక్టర్ రాజ్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…