Lavanya Tripati: అందాల రాక్షసి సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి లావణ్య త్రిపాఠి. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమె తదుపరి వరుస సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఇటీవల ఈ మెగా ఇంటికోడలుగా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.
వీరిద్దరూ కలిసి గతంలో అంతరిక్షం మిస్టర్ అనే సినిమాలలో నటించారు. ఈ సినిమా సమయంలో ప్రేమలో పడినటువంటి ఈ జంట రహస్యంగా ప్రేమ ప్రయాణం చేస్తూ గత ఏడాది నవంబర్ ఒకటో తేదీ ఇటలీలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటించినటువంటి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరిస్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన నిక్ నేమ్ గురించి ఇటీవల లావణ్య త్రిపాఠి బయట పెట్టడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తనని చిన్నప్పటినుంచి అందరూ కూడా చున్ చున్ అంటూ పిలిచేవారని అదే నా నిక్ నేమ్ అంటూ చెప్పుకోవచ్చు.
రైమ్ పాడేదాన్ని…
చిన్నప్పుడు నేను ఒక రైమ్ బాగా పాడేదాన్ని అందులో ఈ చున్ చున్ పదాలు రావడంతో అందరూ చిన్నప్పటి నుంచి నన్ను అలాగే పిలిచేవారు అంటూ ఈమె తన నిక్ నేమ్ చెప్పడంతో అందరూ చాలా వెరైటీగా ఉంది మీ నిక్ నేమ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈమె నటించిన ఈ సిరీస్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…