Movie News

ప్రభాస్ “స్పిరిట్” లో మెగా హీరో విలనా ? బాక్సాఫీస్ బద్దలవుతుందన్నటున్న ఫ్యాన్స్ !

పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్, యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వస్తున్నా “స్పిరిట్” మూవీని భారీ బడ్జెట్ తో టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ తెరక్కేక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభిస్తున్నట్లు, దీనికి సంబంధించిన మ్యూజిక్ పనులు కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే ప్రభాస్ కి జంట గా రాశి ఖన్నా, కరీనా కపూర్ ని సెలెక్ట్ చేసినట్లు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ సైతం ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఏదేమైనప్పటికీ తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

డైరెక్టర్ సందీప్ వంగ ఏంటో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న స్పిరిట్ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో, మెగా వారసుడు వరుణ్ తేజ్ కూడా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ ని, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కలిసి “స్పిరిట్” సినిమాకు స్క్రిప్ట్ వినిపించారని, దానితో పాటు ఈ సినిమాలోని విలన్ క్యారెక్టర్ వరుణ్ తేజ్ కి వినిపించారని నెట్టింట న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఇక ఫాన్స్ మాత్రం ఈ కంబో లో ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని కామెంట్స్ చూస్తున్నారు. కానీ దీని గురించి అటు సందీప్ రెడ్డి వంగా కానీ, ఇటు వరుణ్ తేజ్ కానీ అఫీషియల్ గా ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

3 weeks ago