Categories: FeaturedMovie News

Venkatesh makeup man Raghava: గోపాల గోపాల షూట్.. పవన్ చేతిలో వెంకటేష్ కాలు పెట్టే సీన్… ఆ ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారంటే… ఫైనల్ గా ఆ సీన్ కోసం ఏం చేసారంటే : వెంకటేష్ మేకప్ మాన్ రాఘవ

Venkatesh makeup man Raghava: తెలుగులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ టైములో మల్టీ స్టారర్ సినిమాలు బాగా వచ్చాయి. ఆ తరువాత కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు వీరు కూడా మల్టీస్టారర్ సినిమాలను ఎంకరేజ్ చేసారు. అయితే చిరంజీవి, బాలకృష్ణ టైం వచ్చేసరికి ఇద్దరు హీరోలు కలిసి నటించడం దాదాపు గా తగ్గిపోయింది. అగ్రహీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగర్జున ఎవరికి వారు సినిమాలను తీశారు కానీ మల్టీస్టారర్ జోలికి పోలేదు. దీనికి మెయిన్ కారణం ఫ్యాన్స్. ఒకవేళ ఒక సినిమాలో ఇద్దరు పెద్ద హీరోలు ఉన్నపుడు ఒక హీరోని ఎక్కువ మరో హీరో ని తక్కువ చూపిస్తే ఇక ఫ్యాన్స్ ఆ డైరెక్టర్ మీద కక్ష్య కట్టేస్తారు. కథను ఇద్దరు హీరోలకు సమానమైన ప్రాధాన్యతతో రెడీ చేసుకోవడం కన్నా అసలు మల్టీ స్టారర్ వైపు వెళ్లకపోవడం మంచిదని అప్పటి డైరెక్టర్స్ భావించారు. ఇక మళ్ళీ ఈ మధ్య కాలంలో కొంచెం మల్టీ స్టారర్స్ కనిపిస్తున్నాయి. వెంకీ మహేష్ తో పవన్ తో కలిసి సినిమాలను తీసి కొత్త ట్రెండ్ తెచ్చారనే చెప్పొచ్చు.

గోపాల గోపాల లో ఆ సీన్ కి బయపడ్డారు…

పవన్ కళ్యాణ్ దేవుడిగా, వెంకటేష్ కామన్ మాన్ గా వచ్చిన సినిమా గోపాల గోపాల. ఇద్దరు పెద్ద హీరోలు కథలో ఇద్దరికి ఒకేలాంటి ప్రాధాన్యత ఉండకపోతే ఫ్యాన్స్ ఊరుకోరు. అలాంటి పరిస్థితిలో సినిమాల్లో దేవుడైన పవన్ కళ్యాణ్ వెంకటేష్ కాలిని తన చేయిపై పెట్టుకునే సీన్ ఒకటి ఉంటుంది. అయితే ఏ సీన్ షూట్ చేయాలనుకున్నపుడు డైరెక్టర్ మిగతా యూనిట్ పడిన టెన్షన్ గురించి వెంకటేష్ మేకప్ మాన్ రాఘవ తెలిపారు.

ఆ సీన్ అలా పెడితే ఫ్యాన్స్ ఒప్పుకోరు గొడవ చేస్తారేమో అనే భయం అందరిలోనూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్, వెంకటేష్ ఇద్దరూ మాట్లాడుకుని ఆ సీన్ అలానే ఉంటేనే సినిమా బాగుంటుందని చిత్ర యూనిట్ కి సలహా ఇచ్చారు. ఇద్దరూ సినిమా షూటింగ్ సమయంలో సినిమా గురించి మాట్లాడుకునేవారు. ఆ సినిమా కథ చెప్పినపుడు ఇద్దరిలో ఎవరు ఒప్పుకోక పోయినా సినిమా ఉండేది కాదు అంటూ రాఘవ తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago