Categories: FeaturedMovie News

Venkatesh makeup man Raghava : వెంకటేష్, సౌందర్య మధ్య ఉండేది అదే… నేను దగ్గరనుండి చూసా… సౌందర్య చనిపోయాక వెంకటేష్ గారు..: వెంకటేష్ మాన్ రాఘవ

Venkatesh Makeup man Raghava : బాలీవుడ్ లో షారుఖ్, కాజోల్ ఈ జంట అనగానే హిట్ పెయిర్. వీళ్ళ కెమిస్ట్రీ సినిమాలో అద్భుతంగా ఉంటుంది. ఎంతో మంది ఈ హిట్ పెయిర్ కి ఫ్యాన్స్. అలాంటి జంట టాలీవుడ్ లో అనగానే వెంకటేష్, సౌందర్య అని టాలీవుడ్ ప్రేక్షకులు ఎవరైనా చెప్పేస్తారు. వెంకటేష్, సౌందర్య జంటగా దాదాపు 8 సినిమాలు రాగా అందులో దాదాపు ఒకటి రెండు మినహా అన్ని సూపర్ హిట్లుగా నిలిచాయి. రాజా, పెళ్లి చేసుకుందాం, పవిత్రబంధం, జయం మనదేరా, దేవి పుత్రుడు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, ఇలా మంచి హిట్స్ అందుకున్న ఈ పెయిర్ సినిమాల్లో కెమిస్ట్రీ సూపర్. మరి రియల్ లైఫ్ లో ఎలా ఉండేవారు అనే విషయాన్ని వెంకటేష్ గారి వ్యక్తిగత మేకప్ మాన్ రాఘవ వివరించారు.

సౌందర్య అలానే పిలిచేది…

వెంకటేష్ గారు సరదాగా ఉంటారు కానీ ఎక్కువ మాట్లాడరు అంటూ రాఘవ గారు చెప్పారు. ఆయన మీద ఏ హీరోయిన్ తోనూ రూమర్స్ ఉండవు. సౌందర్య గారితో అన్ని సినిమాలను చేసినా ఆవిడంటే ఎంతో అభిమానం, చాలా గౌరవిస్తారు. సౌందర్య గారు కూడా సార్ అనే పిలుస్తారు. అన్ని సినిమాలను చేసినా సార్ అనే పిలిచేవారు. ఇక వెంకటేష్ గారంటే చాలా గౌరవం అంటూ రాఘవ తెలిపారు.

బెంగళూరుకి ఒకసారి షూటింగ్ కి వెళ్ళినపుడు ఇంటికి పిలిచి భోజనం పెట్టారు. స్వయానా ఆమే వడ్డించారు మాకు. చాలా మంచి అమ్మాయి సౌందర్య. తను చనిపోయినపుడు అందరం షాక్ అయ్యాం అంటూ రాఘవ తెలిపారు. అలా ఫ్లైట్ ఆక్సిడెంట్ లో మరణించడం చాలా బాధాకరం, వెంకటేష్ గారు చాలా బాధపడ్డారు అంటూ రాఘవ తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago