Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతను సంపాదించుకున్న వేణు స్వామి చేసే వ్యాఖ్యలు నిజం కావడంతో ఈయన చెప్పే వారి మాటలను నమ్మే వారి సంఖ్య కూడా అధికమైంది. ముఖ్యంగా ఈయన రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలకు సంబంధించి వారి జాతకాలను చెబుతూ తరచు వార్తల్లో నిలుస్తున్నారు.
ఇదివరకే ఈయన చెప్పిన మాటలన్నీ కూడా నిజం కావడం విశేషం. అయితే తాజాగా మరోసారి వేణు స్వామి చెప్పిన మాటలు నిజం అయ్యాయని తెలుస్తోంది..వేణు స్వామి గత కొద్ది రోజుల క్రితం ప్రభాస్ జాతకం గురించి చెబుతూ 2023వ సంవత్సరం ప్రభాస్ కి పెద్దగా కలిసి రాదని చెప్పారు. అంతేకాకుండా ఆయన నటించిన ఆది పురుష్ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాదు అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమా ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకోలేదు మిశ్రమ స్పందన అందుకుంటుంది అంటూ వేణు స్వామి తెలియజేశారు. సినిమా విజయం కావడం అంటే బాహుబలి స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోదని ఈయన తెలిపారు..ఈ విధంగా వేణు స్వామి ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా గురించి ఈ సినిమా రిజల్ట్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి దీంతో మరోసారి వేణు స్వామి చెప్పిన మాటలు నిజం అయ్యాయని పలువురు భావిస్తున్నారు.
ఇక ఈయన ప్రభాస్ పెళ్లి గురించి కూడా గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే. ప్రభాస్ కనక పెళ్లి చేసుకుంటే ఆయన మరొక ఉదయ్ కిరణ్ అవుతారు అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేయడంతో కొందరు ప్రభాస్ అభిమానులు ఈయనపై తీవ్రస్థాయిలో మండిపడగా మరికొందరు పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు మా హీరో బాగుండాలి అంటూ కొందరు కోరుకున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…