Movie News

NTR: ఎవరికి తెలియకుండా ఎన్టీఆర్ జాతక దోషాన్ని దాచారు… వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు?

NTR: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ పాన్ ఇండియా స్థాయిలో ఎంతోమంది పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు ఇకపోతే ఎన్టీఆర్ జాతకం గురించి తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చేసినటువంటి కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ జాతకంలో దోషముందని ఆయన జాతకం ప్రకారం 2030వ సంవత్సరం వరకు రాజకీయాలకు దూరంగా ఉండాలని వేణు స్వామి తెలిపారు. ఈయన జాతకంలో రాజయోగం ఉందని ఈయన మక నక్షత్రంలో జన్మించారు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి గడియ అంటూ వేణు స్వామి తెలిపారు.

ఇకపోతే ఎన్టీఆర్ జాతకంలో ఒక దోషముందని ఆ విషయాన్ని ఆయన తండ్రి గారు చాలా రహస్యంగా దాచారని తెలిపారు. ఈ విషయం తనకు ఎన్టీఆర్ కి సీనియర్ ఎన్టీఆర్ కి తప్ప మరి ఎవరికి తెలియదని వేణు స్వామి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఒకసారి ఎన్టీఆర్ గారి తల్లిని నేను తిరుమలలో కలిశాను ఆమె నాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ జాతకంలో ఉన్న దోషం గురించి చెప్పకుండా ఆయన జాతకం భలే చెబుతున్నారు అంటూ నాతో మాట్లాడారు.

రాజయోగం ఉంది..

ఎన్టీఆర్ తల్లి ఇలా మాట్లాడటంతో ఆయన జాతకంలో ఉన్నటువంటి సమస్య ఏంటో నాకు తెలుసు అమ్మ అంటూ తన జాతకం గురించి ఆమెకు వివరించాను అయితే ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారని వేణు స్వామి తెలిపారు కానీ ఈయన ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారని 2030వ తర్వాత రాజకీయాల్లోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ వేణు స్వామి ఈ సందర్భంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago