RGV: ప్రజాశాంతి పార్టీ అధినేత కె ఏ పాల్ చేసే వ్యాఖ్యలు ఎంతటి హాస్యాస్పదంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆయన చేసే వ్యాఖ్యలు వింటే ప్రతి ఒక్కరికి నవ్వొస్తుంది. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా గురించి కె ఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా రోజుకొక సినిమా చూస్తూ మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు అంటూ ఈయన ఈ సినిమాపై స్పందించారు.
పని పాట లేకుండా ఇలాంటి సినిమాలు ఎందుకు చూస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ నీ మొహం రా అంటూ కామెంట్ చేశారు. అయితే అప్పుడు కే ఏ పాల్ చేసిన ఈ వ్యాఖ్యలపై వర్మ తన అద్భుతమైన తెలివితేటలను ఉపయోగించి తన సినిమాకు ప్రమోషన్ కార్యక్రమాలకు ఉపయోగించుకున్నారు.
ఈ క్రమంలోనే పాల్ మాట్లాడుతూ RRR వంటి సినిమాలు విడుదలైతే మొదటి రోజే థియేటర్ కి వెళ్లి టైం వేస్ట్ చేసుకొని ఇలాంటి సినిమాలను చూస్తారు. ఇలాంటి సినిమాలు చూసే కన్నా, వర్మ డేంజరస్ సినిమాని మొదటి రోజే వెళ్లి చూడండి. మీతో పాటు మీ చుట్టూ ఉన్నవారికి కూడా ఈ సినిమాని చూపించండి అంటూ వాయిస్ ఛేంజ్ వీడియోని వర్మ ట్విటర్లో పోస్ట్ చేసి తన సినిమాకి కావలసినంత ప్రమోషన్స్ నిర్వహించారు.
ప్రస్తుతం వర్మ ఈ వీడియోని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై ఎప్పటిలాగే తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. వర్మ బ్రెయిన్ మామూలుగా లేదు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియోని వర్మ షేర్ చేస్తూ థాంక్యూ సర్ అంటూ చెప్పుకొచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…