General News

వీడియో వైరల్: యజమాని మాట వినని పెంపుడు కుక్క.. ఇంతకు ఏం జరిగిందంటే?

తినుకుంటూ కూర్చుంటే కొడలైనా కరిగిపోతాయి.. కానీ మన కండలు మాత్రం కరగవు అని పెద్దలు చెబుతుంటారు. ఏ మాత్రం కష్టం లేకుండా తింటూ ఉంటే మాత్రం పని చేయడానికి శరీరం కూడా సహకరించదు. అయితే పెంపుడు కుక్కలను పెంచుకోవడం అనేది చాలా మందికి అలవాటు ఉంటుంది. వాటిని కూడా తమ కుటుంబంలో ఒక సభ్యుడిగా భావిస్తూ అన్యోనంగా మెలుగుతారు.

అయితే ఆ ప్రేమ ఓ పెంపుడు కుక్కకు బద్దకంగా తయారు చేసింది. పెంపుడు కుక్క చాలా లేజీగా త‌న మూడ్‌ను ప్ర‌ద‌ర్శించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు విషయం ఏంటంటే.. కుక్కను పెంచుకుంటున్న ఓ యజమాని దానిని పార్క్ లో ట్రైనింగ్ ఇస్తున్నాడు.

కొంచెం దూరం వరకు దానిని తిప్పిన తర్వాత ఓ చోట చిన్న జంప్ చేయమాని ఆదేశించాడు. కానీ ఆ కుక్క దానిని పూర్తి చేయలేకపోయింది. అక్కడ జంపింగ్ స్టిక్ ను వాడినా కూడా ఒక కాలు తీసి మరో కాలు వేయడానికి కూడా బద్దకంగా ప్రవర్తించింది. బ‌హుశా వీకెండ్ త‌రువాత ఇంత‌టి ఎక్స‌ర్‌సైజ్ ఏంటి అనుకుందో ఏమో గానీ.. త‌న లేజీనెస్‌ని బ్ర‌హ్మండంగా ప్ర‌ద‌ర్శించింది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ కుక్క బ‌ద్ద‌కం నెటిజ‌న్ల‌ను బాగా ఆకట్టుకుంది. కుక్క ప్రవర్తించే బద్దకం బాగుందని ఒకరు కామెంట్ చేస్తే.. ఇటువంటి శనకం కోసమే వెతుకుతున్నానని మరొకరు కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago