Vidya Balan: బాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన ఈమె తరచూ విభిన్న కథ చిత్రాలను ఎంపిక చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇలా సినిమాల పరంగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు బోల్డ్ ఫోటో షూట్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక ఈమె సినిమాలలో కూడా తన బోల్డ్ నెస్ తోఅందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారని చెప్పాలి. ముఖ్యంగా సిల్క్ స్మిత బయోపిక్ చిత్రంలో ఈమె నటించిన డర్టీ పిక్చర్స్ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే.
ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించిన విద్యాబాలన్ ఈ సినిమాకు ఆమె తప్ప మరెవరు న్యాయం చేయలేరు అనే విధంగా సిల్క్ స్మిత బయోపిక్ సినిమాలో జీవించేశారు. ఇలా నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం సినిమాలు కాస్త తగ్గించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తన హవా కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈమె షేర్ చేసినటువంటి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలలో ఒంటిపై కనీసం నూలు పోగు లేకుండా బోల్డ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇలా తన అందాలకు న్యూస్ పేపర్ అడ్డుగా ఉంచుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…