Movie News

Vijay Devarakonda: వారసత్వం గురించి విజయ్ షాకింగ్ కామెంట్స్.. ఆనంద్ దేవరకొండ ఎవరో మరి ? నేటిజన్స్ ఘాటు రిప్లై..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పరిచయం అవసరం లేని పేరు.విజయ్ దేవరకొండ సినిమాలు వస్తున్నాయంటే ఈయన నెగటివ్ కామెంట్స్ ద్వారా అందరి దృష్టిని తన వైపు ఆకర్షించడమే కాకుండా ఇలాంటి వ్యాఖ్యలతో సినిమాని భారీ ఎత్తున ప్రమోట్ చేస్తుంటారు.ఇలా సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళ్లడం విజయ్ దేవరకొండకు మాత్రమే చెల్లుతుందని చెప్పాలి. గతంలో కూడా తన సినిమాల విషయంలో విజయ్ దేవరకొండ ఇలాంటి నెగటివ్ కామెంట్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రమోషన్ చేశారు.

ఈ క్రమంలోనే లైగర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మా తాత తెలువదు మా నాన్న ఎవరో తెలియదు.. నాపై మీకెందుకు అంత ప్రేమ.. నా సినిమా వచ్చి కూడా రెండు సంవత్సరాలు అయింది అది కూడా చెప్పుకోదగ్గ సినిమా కాదు అంటూ ఈయన తనకు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అభిమానులు ఆదరిస్తున్నారని పరోక్షంగా వెల్లడించినట్లు నెటిజన్స్ భావిస్తున్నారు.

అయితే ఇండస్ట్రీలోకి వారసత్వంతో ఎంట్రీ ఇచ్చిన కొంతమంది హీరోలు తమ తాత తండ్రుల పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారని అలాంటి వారికి విజయ్ దేవరకొండ ఇలా కౌంటర్ వేశారు అంటూ చర్చలు జరుగుతున్నాయి.అయితే విజయ్ దేవరకొండ ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా లేకపోతే ఎప్పటిలాగే తన సినిమా అటెన్షన్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అన్నది తనకే తెలియాలి.ఇకపోతే విజయ్ దేవరకొండ వారసత్వం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పలువురు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తున్నారు.

ఆనంద్ దేవరకొండ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు…

విజయ్ దేవరకొండ వారసత్వం గురించి మాట్లాడేటప్పుడు తన కుటుంబం కూడా ఇండస్ట్రీకి చెందినదే అని గుర్తు పెట్టుకోవాలి. తన తండ్రి ఇండస్ట్రీకి సంబంధించిన వారే ఆయన ఒకానొక సమయంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. అదేవిధంగా ఈయన ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి అనంతరం తన తమ్ముడు ఆనంద దేవరకొండను హీరోగా ఇండస్ట్రీకి లాంచ్ చేశారు. మరి విజయ్ దేవరకొండ విషయంలో కూడా వారసత్వం కొనసాగుతుంది కదా విజయ్ ఆ విషయాన్ని మరిచిపోయి ఇలాంటి కామెంట్స్ చేశారా అంటూ పెద్ద ఎత్తున నేటిజన్స్ ఈయన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago