Movie News

Vijay Devarakonda: మన ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది… మోస్ట్ రొమాంటిక్ వీడియో షేర్ చేసిన విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే ఈయన శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇలా ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది.

ఈ విధంగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న అనంతరం చిత్రబృందం పోస్టు ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్స్ అలాగే పాటలు కూడా విడుదల చేశారు. ఇలా ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ సాంగ్స్ మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి..

తాజాగా ఈ సినిమా నుంచి నా ఆరాధ్య అనే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు ఎంతో మంచి ఆదరణ లభించింది ఒక రొమాంటిక్ వీడియో క్లిప్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇలా ఈ రొమాంటిక్ వీడియోని షేర్ చేసినటువంటి ఈయన మన ప్రేమంటే ఇలాగే ఉంటుంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Vijay Devarakonda: ఖుషి పైనే ఆశలు..


ఇలా ఈ సినిమాకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నారు.ఇప్పటివరకు వరుస సినిమాలలో నటిస్తూ వరుస ఫ్లాప్ అందుకున్నటువంటి సమంత విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా వీరిద్దరికీ ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago