Categories: FeaturedMovie News

Vijay Devarakonda: లైగర్ ఎఫెక్ట్ జబర్దస్త్ లోనూ ట్రోలింగ్ కు గురైన విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చినటువంటి మొదట మొదటి పాన్ ఇండియా చిత్రం లైగర్. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఇకపోతే ఈ సినిమాకి ముందు విజయ్ దేవరకొండ భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించారు. అదేవిధంగా ప్రమోషన్ కార్యక్రమాలలో ఈయన చెప్పిన డైలాగ్స్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.

ఇలా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.అయితే సినిమా అనుకున్న స్థాయిలో హిట్ అయి ఉంటే పెద్దగా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు గురించి పట్టించుకునే వారు కాదు. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడం వల్ల విజయ్ దేవరకొండ ప్రమోషన్ కార్యక్రమాలలో చేసిన వ్యాఖ్యలపై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా జబర్దస్త్ కార్యక్రమంలోభాగంగా బుల్లెట్ భాస్కర్ టీం లో విజయ్ దేవరకొండపై ఈ విధమైనటువంటి ట్రోల్లింగ్స్ జరిగాయి. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..అరేయ్ ఏందీరా క్రేజ్.. మా తాత తెల్వదు, మా నాన్న తెల్వదు, ఎవ్వడు తెల్వదు.. అయినా ఇంత ప్రేమ చూపిస్తున్నారు’ అని కామెంట్ చేశారు. అయితే ఇదే వ్యాఖ్యలను బుల్లెట్ భాస్కర్ తన స్కిట్లో విజయ్ దేవరకొండ పరోక్షంగా ట్రోల్ చేశారు.

Vijay Devarakonda: మండిపడుతున్న విజయ్ ఫ్యాన్స్…

లైకర్ సినిమా ఫ్లాప్ కావటం వల్లే చివరికి జబర్దస్త్ కార్యక్రమంలో కూడా ఈయనపై ఈ విధమైనటువంటి ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇక బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో భాగంగా విజయ్ దేవరకొండ డైలాగ్స్ విన్నటువంటి అభిమానులు ఒక్కో రీతిలో స్పందిస్తున్నారు. విజయ అభిమానుల సైతం విజయ్ దేవరకొండపై ఈ విధమైనటువంటి రావడంతో పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago