Categories: FeaturedMovie News

Vijay Devarakonda: వామ్మో విజయ్ దేవరకొండ వాచ్ ఖరీదు అన్ని లక్షల… ధర తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్థాయిలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి ఈయనకు ఖుషి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లోనే విడుదల కావాల్సి ఉండగా సమంత అనారోగ్య సమస్య కారణంగా ఈ సినిమా కూడా షూటింగ్ పనులు వాయిదా వేసుకున్నారు.ఇకపోతే ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే విజయ్ దేవరకొండ ఈ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు అంటే అందుకు గల కారణం ఆయన స్టైల్ కారణమని చెప్పాలి.

ఎంతో స్టైలిష్ లుక్ లో సందడి చేస్తూ అభిమానులను సంపాదించుకున్నారు.ఇకపోతే తాజాగా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటోలో విజయ్ ధరించిన వాచ్ పై అందరి దృష్టిపడింది. ఈ క్రమంలోనే విజయ్ ధరించిన ఈ వాచ్ ఖరీదు ఎంత ఉంటుందని అభిమానులు ఆరా తీస్తున్నారు.

Vijay Devarakonda: రౌడీ హీరో మెయింటెనెన్స్ మామూలుగా లేవుగా…

ఈ క్రమంలోనే విజయ్ ధరించిన ఈ వాచ్ ఓ కార్టియర్ వాచ్ అట. ఈ సాంటోష్ డి కార్టియర్ వాచ్ ఏకంగా రూ.30,42,935.07 లక్షలట. ఈ వాచ్ ధర ఇన్ని లక్షలు అని తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు ముక్కున వేలు వేసుకుంటున్నారు.ఒక్కో సినిమాకు సుమారు 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకునే విజయ్ దేవరకొండ మెయింటెనెన్స్ మామూలుగా లేదంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago