Movie News

Vijay Thalapathy: కోలీవుడ్ నటుడు విజయ్ ఆస్తులు విలువ ఎంతో తెలుసా… భారీగా సంపాదించిన నటుడు విజయ్!

Vijay Thalapathy: కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు విజయ్ తలపతి ఒకరు.కేవలం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఈయన సినిమాలను విడుదల చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఒక్కో సినిమాకు సుమారు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. తాజాగా దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన వారసుడు సినిమాకు ఈయన ఏకంగా 150 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం.

ఇలా ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి విజయ్ భారీగానే ఆస్తులను కూడా సంపాదించి పెట్టారని తెలుస్తోంది. పలు మీడియా సర్వేల ప్రకారం విజయ్ నికర ఆస్తి విలువ సుమారు 445 కోట్ల రూపాయలనీ తెలుస్తోంది. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఈయన భారీ స్థాయిలో ఆస్తులను కూడా పెట్టారు.

Vijay Thalapathy: తెలుగులో కూడా మంచి ఆదరణ సంపాదించుకున్న విజయ్…


ఇక ఈయన హీరోగా నటించిన మాస్టర్ సినిమా తెలుగులో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. అనంతరం ఈయన నటించిన సినిమాలన్నీ కూడా తెలుగులో విడుదలవుతూ ఇక్కడ కూడా మంచి వసూళ్లను రాబడుతున్నాయి. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ఈయన నటించిన వారసుడు సినిమా ప్రేక్షకులను సందడి చేస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago