Vijay Varma: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మిల్క్ బ్యూటీ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నారనే వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గోవాలో పబ్లిక్ గా వీరిద్దరూ రొమాన్స్ చేయడమే కాకుండా లిప్ లాక్ చేయడంతో వీరిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతుందని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని భావించారు.
ఇలా న్యూ ఇయర్ వేడుకల అనంతరం వీరిద్దరూ కలిసి అవార్డు వేడుకలలో కూడా కలిసి కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. అలాగే వీరు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమాలో నటిస్తున్నారని ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఇలా ఇద్దరు కలిసి మీడియా కంట పడుతున్నారనే వార్త కూడా వినిపిస్తోంది.
ఇక తాజాగా విజయ్ వర్మ తమన్నాతో కలిసి లంచ్ డేట్ కి వెళ్లారు.దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలపై నటుడు విజయ్ వర్మ స్పందించారు. ఈ సందర్భంగా ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ తమన్నాతో తాను డేటింగ్ లో లేనని క్లారిటీ ఇచ్చేశారు.
తన అప్ కమింగ్ ప్రాజెక్టు ‘ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్’ డైరెక్టర్ సుజోయ్ ఘోష్తో ఉన్న ఫోటోని షేర్ చేసి.. ఇదేనా అసలు లంచ్ డేట్ అంటూ కామెంట్ చేయడంతో వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని కేవలం సినిమా ప్రమోషన్ కోసమే ఇలా వ్యవహరించారు అంటూ అందరికీ క్లారిటీ వచ్చింది. దీంతో తమన్నా విజయ్ వర్మ గురించే వచ్చే వార్తలకు పులి స్టాప్ పడినట్టు అయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…