Movie News

“విక్రమార్కుడు” సినిమాలో పాప గుర్తుందా ? ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా ?

సినిమాల్లో,టివి సీరియల్స్ లో చైల్డ్ ఆక్టర్స్ కి మంచి డిమాండ్ ఉంటుంది..చిన్న పిల్లలను చూస్తే ఎవరికీ ముద్దు రాదు చెప్పండి ..వాళ్ళ చేత ముద్దు ముద్దుగా మాట్లాడిస్తే వారి చేత ఎమోషనల్ డైలోగ్స్ ని క్యూట్ గా పలికిస్తూ సినిమాలను హైప్ కూడా పెచుకుంటున్నారు దర్శకులు. అందుకే పేష్టుహం చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు ఛాన్స్ లు అందిపుచ్చుకుని తమ నటనతో సత్తా చాటుతున్నారు. సినిమాల్లో నటించకపోయిన చివరికి జబర్దస్త్ వంటి వాటిల్లో కూడా వాటి హవానే కనిపిస్తుంది.. ఇలా చిన్న వయసులోనే కెరీర్ మొదలెట్టి పెద్దయ్యాక కూడా హీరో హీరోయిన్స్ గా,సపోర్టింగ్స్ యాక్టర్స్ గా కూడా ఓ ఊపు ఊపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు.

ఇప్పుడు మనం చూడబోతున్న చైల్డ్ ఆర్టిస్ట్ తన మూడేళ్ళ వయస్సులో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి, నటించిన తొలిమూవీ తోనే తానేమిటో నిరూపించుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ నేహా తోట. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో వచ్చిన రక్ష సినిమాలో హడల్ గొట్టే పాత్రలో నేహా తోట నటన ఎంతో బాగుంటుంది. రామ్ గోపాల వర్మ తీసిన ఈ మూవీలో నేహా అయితే సరిగా సరిపోతుందని ఛాన్స్ ఇచ్చారు.అతి చిన్న వయసులోనే దెయ్యం పట్టిన పాత్రలో నేహా బాగా ఒదిగిపోయింది. భీకరంగా నటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

నిజానికి నేహా పుట్టింది అమెరికాలో అయినా మూడేళ్ళ వయస్సులోనే ఆమె ఫ్యామిలీ ఇండియా వచ్చి సెటిల్ అయింది. ఇక ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ విక్రమార్కుడు లో తల్లిలేని పిల్లగా అద్భుత నటన ప్రదర్శించింది నేహా. ఈ సినిమాలో తనదైన నటనతో ప్రతి ఒక్కరినీ ఎంతో మెప్పించింది. విక్రమార్కుడు సినిమా తర్వాత అనసూయ,రాముడు వంటి మూవీస్ లో నటించి తన సత్తా చాటింది. ఇంకా ఎన్నో ఛాన్స్ లు వచ్చినా స్టడీ కోసం విరామం ఇచ్చింది.

ఇప్పుడు అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ప్రస్తుతం రక్షా తమ తల్లిదండ్రులు ఇండియాలో ఉన్న ఆమె మాత్రం ఫ్లోరిడా వెళ్లి బిసినెస్ management లో MBA చేస్తుంది. ఎక్కడ ఉన్న సోషల్ మీడియాలో తాను అందుబాటులోనే ఉన్నానని చెప్తుంది. నేహా ను ఇప్పుడు చూస్తున్న వారంతా హీరోయిన్ గా ఎందుకు ట్రై చెయ్యట్లేదు అని ప్రశ్నిస్తున్నారంట. ఆమె చదువులు పూర్తవడానికి ఇంకా రెండు, మూడేళ్లయినా పడుతుంది కాబట్టి అప్పటి వరకు సినిమాల్లో నటించానని చెప్తుంది నేహా. ఇప్పుడయితే స్టడీస్ మీద దృష్టి పెట్టానని . నటన అంటే ఇష్టం కనుక భవిష్యత్తులో నటించే ఛాన్స్ వస్తే నటిస్తానని చెబుతోంది.

నేహా తోట మరిన్ని ఫొటోస్ మీకోసం

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago