ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో గొప్ప వేడుక. ఈ క్రమంలోనే వారి జీవితాంతం వారి పెళ్లి వేడుక గుర్తుండిపోయే విధంగా వధూవరులు పక్కా ప్రణాళికతో వారి పెళ్లి కార్యక్రమాన్ని జరిగేలా ఏర్పాట్లు చేసుకుంటారు.ముఖ్యంగా వధూవరుల వస్త్రధారణ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని పెళ్లికి వచ్చిన అందరి దృష్టి వారి పై పడే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు.
తాజాగా ఇలాంటి సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే వధువు వరుడుని ఎంతో ఆశ్చర్యానికి గురి చేసే విధంగా సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. పెళ్లి రోజున వరుడు అతని కుటుంబ సభ్యులతో కలిసి వివాహ వేదికపై వధువు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే వధువు మండపంలోకి ఎంటర్ అయింది.
ఈ విధంగా పెళ్లి మండపం లోకి రాగానే కొంతమంది స్నేహితులు కొన్ని దుప్పట్లు తీసుకొని వధువు కనపడకుండా అడ్డుగా కప్పారు. ఈ విధంగా వధువు ఒక్క అడుగు ముందుకు వేస్తూ ఉండగా.. ఒక్కో పరదా తొలగిస్తూ వచ్చారు. ఈ విధంగా అన్ని పరదాలు తొలగిపోవడంతో వధువును చూసి వరుడు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు.
ఎంతో అందమైన లెహంగా ధరించి ఎంతో అందంగా ముస్తాబైన వధువును చూసేసరికి వరుడు ఆశ్చర్యంతో ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాను. ఎందుకంటే వరుడికి ఎంతో ఇష్టమైన లెహంగా వధువు ధరించి అతనికి సర్ప్రైస్ చేసింది. ప్రస్తుతం ఈ సన్నివేశానికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…