Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియ ఈమె పోవే పోరా కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ఈమె ఈ కార్యక్రమానికి యాంకర్ గా చేయకముందే ఒక సినిమాలో నటించడమే కాకుండా మోడల్ గా కూడా ఎంతో ఫేమస్ అయ్యారు. ఇక పోవే పోరా కార్యక్రమంతో పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా ఈ కార్యక్రమంతో విష్ణు ప్రియ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఈ కార్యక్రమం అనంతరం పలు టీవీ షో లలో సందడి చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పాలి. ఇలా టీవీ కార్యక్రమాలకు దూరమైన ఈమె సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియా వేదిక నిత్యం గ్లామరస్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూపెద్ద ఎత్తున అభిమానులను సందడి చేసిన విష్ణు ప్రియ తాజాగా రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాలో నటిస్తున్నారు.
ఈ క్రమంలోని ఈ సినిమా ప్రమోషన్ కోసం చిత్ర బృందం సుమ వ్యాఖ్యతకగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి యాంకర్ అనసూయ, విష్ణు ప్రియ, యశ్వంత్ మాస్టర్, రాఘవేంద్రరావు, నిత్య శెట్టి వంటి తదితరులు హాజరయ్యారు.విష్ణు ప్రియ పేదిక పైకి రాగానే ఆమెకు రెండు ఆపిల్స్ ఇవ్వడంతో వెంటనే విష్ణు ప్రియ శ్రావణమాసంలో తనకు రెండు ఇచ్చారని పెళ్లయిన తర్వాత కూడా తాను ఇలాగే పళ్ళతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా అనడంతో పరోక్షంగా ఆమె తన ఫస్ట్ నైట్ గురించి మాట్లాడిందని అందరూ భావిస్తున్నారు..
ఇకపోతే అనసూయ రాఘవేంద్రరావు ఇద్దరు ఒకరి చేతిని మరొకరు పట్టుకుని వేదిక పైకి వచ్చారు.ఇక రాఘవేంద్రరావుకు సుమ బొకే ఇవ్వడంతో రాఘవేంద్రరావు విష్ణు ప్రియకు విసిరారు విష్ణు ప్రియ వెంటనే ఆ బొకేను పట్టుకొని హమ్మయ్య నాకు పెళ్లి అయిపోతుంది అంటూ మాట్లాడారు. అలాగే సుమ మరొక బొకే విసరడంతో రెండు పెళ్లిళ్లు అవుతాయి అంటూ కామెంట్ చేయడంతో ఒకసారి అక్కడున్న వారందరూ నవ్వడమే కాకుండా రెండు పెళ్లిళ్లు కావడం ఏంటి అని ఆశ్చర్యపోయారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…